నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. ఉదయం 10 గంటలకు జిల్లా పాలనాధికారి పతాకావిష్కరణ గావించనుండగా, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గోనున్నారు. సమీకృత కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వచ్చిన అనంతరం తొలిసారిగా జాతీయ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి …
Read More »ఓటింగ్‌లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలి
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరు గుర్తెరగాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి …
Read More »సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీవితం కష్టసుఖాల సమాహారమని, సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉద్బోధించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోపాల్ మండలం బోర్గం(పి) పాఠశాలలో విద్యార్థినులకు స్వీయ ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. …
Read More »కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. మోపాల్ మండలంలోని ముదక్‌పల్లి, న్యాల్కల్ గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును ఒక్కో టేబుల్ వారీగా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని దృష్టి లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు. …
Read More »తెలంగాణ పదానికి మారుపేరు ‘టీఎన్‌జీఓ’ లు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పదానికి టీఎన్‌జీఓలు మారుపేరుగా నిలుస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి స్పష్టం చేశారు. టీఎన్‌జీఓల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ లను …
Read More »కంటి వెలుగు శిబిరాల్లో నాణ్యమైన సేవలందించాలి
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాల నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో నాణ్యమైన సేవలందేలా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సీ.ఎస్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుత విజయాలు సొంతం
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగితే అద్భుత విజయాలు సొంతం అవుతాయని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు జడ్జి పీ.శ్రీసుధ ముందుగా ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్దకు …
Read More »జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఓటరు దినోత్సవ …
Read More »తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిజామాబాద్ యూనిట్ యొక్క కాలమానిని డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల యొక్క శ్రేయస్సు కొరకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ మహేందర్ రెడ్డి, ట్రెజరర్ నాగేష్ రెడ్డి, సహాయ …
Read More »హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎడపల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల ఏ.పీ.ఓ లు, టెక్నికల్ అసిస్టెంట్ లతో పాటు జానకంపేట్ ఫీల్డ్ అసిస్టెంట్, మల్కాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ హరితహారం, మన …
Read More »