Tag Archives: collector narayana reddy

ప్రజావాణికి 67 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటు ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో …

Read More »

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పొరపాట్లకు తావుండకూడదు

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్న నేపథ్యంలో, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో శనివారం ఆయా శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్‌ వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేస్తూ, కీలక సూచనలు …

Read More »

ఆచార్య జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ 88 వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయంతి వేడుకకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా …

Read More »

వజ్రోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని చేపడుతున్న వజ్రోత్సవ వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు …

Read More »

సాధారణ ప్రసవాల్లో మరింత ప్రగతి సాధించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడిచిన మూడు నెలల నుండి నిర్విరామంగా కొనసాగిస్తున్న కృషి ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరిగిందని, 44 శాతానికే పరిమితమైన కాన్పులు 55 శాతానికి పెరిగాయని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సిజీరియన్లు కూడా 75శాతం నుండి 70 శాతానికి తగ్గించగలిగామని అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ జిల్లా వైద్యారోగ్య …

Read More »

నిజామాబాద్‌ చేరుకున్న ఆర్‌పీఎఫ్‌ బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు చెందిన అధికారులు, సిబ్బంది దేశ వ్యాప్తంగా చేపట్టిన బైక్‌ ర్యాలీ మంగళవారం నిజామాబాద్‌ చేరుకుంది. రైల్వే శాఖలోని వివిధ జోన్లకు చెందిన సుమారు 40 మంది 2021 మార్చి నెలలో సబర్మతి వద్ద ర్యాలీని ప్రారంభించి వివిధ …

Read More »

నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు చేపట్టండి

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ ఆదాయాన్ని దెబ్బతీసేలా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్‌ వాహనాలపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి పర్మిట్లు లేకుండా ప్రయాణికులతో రాకపోకలు సాగించే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో ఆయా శాఖల ప్రగతి పై కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్‌ పరిధిలో …

Read More »

పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారులుగా కొనసాగిన వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తయ్యింది. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆయన ఛాంబర్‌లో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వీఆర్వోల సమక్షంలో సర్దుబాటు ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వీఆర్వోలను డ్రా …

Read More »

ప్రజావాణి పెండిరగ్‌ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు …

Read More »

నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవు

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ వ్యాధి నివారణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పన్నెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన విద్యార్థులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సంబంధిత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »