Tag Archives: collector narayana reddy

వర్ష సూచనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రేపు (మంగళవారం) మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని …

Read More »

ప్రజావాణి పెండిరగ్‌ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 57 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు …

Read More »

యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సదుపాయాలను పునరుద్ధరించేందుకు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల ప్రగతిని కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శనివారం సమీక్షించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, వ్యవసాయ, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో శాఖ …

Read More »

సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుండి ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా ప్రజావసరాలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు కలెక్టర్‌ శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. వర్షాలు నిలిచిపోయినందున సహాయక చర్యలను వేగవంతం …

Read More »

ఇంటింటా ఇన్నోవేటర్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన క‌లెక్ట‌ర్‌

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటా ఇన్నోవేటర్‌ పోస్టర్‌ను జిల్లా పాలనాధికారి సి. నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆలోచనలకు పదును పెట్టడమే కాకుండా సైన్స్‌పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ‘ఇంటింటా ఎన్నోవేటర్‌ ‘ కార్యక్రమం వేదికగా నిలుస్తోందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ఆవిష్కరణలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నదన్నారు. ఇందులో ప్రధానంగా …

Read More »

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపునకు గురైన నిజామాబాద్‌ నగరంలోని ఆయా ప్రాంతాలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బుధవారం సందర్శించారు. స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని వినాయకనగర్‌, బైపాస్‌ రోడ్‌, న్యూ కలెక్టరేట్‌, కంటేశ్వర్‌, మాణిక్‌ బండార్‌ ఎక్స్‌ రోడ్డు, అర్సపల్లి, బోధన్‌ …

Read More »

ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చూడాలి…

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని శాఖల అధికారులను కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. లోతట్టు మార్గాలు, వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల మీదుగా రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని కలెక్టర్‌ …

Read More »

ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఏ చిన్న ప్రమాద సంఘటన చోరుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. పురాతన కాలంనాటి, శిథిలావస్థకు చేరిన …

Read More »

క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలి

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయా శాఖల అధికారులు అండగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ హితవు పలికారు. మరో మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులెవరూ కూడా సెలవులు …

Read More »

అతి భారీ వర్షాల కారణంగా ప్రజావాణి వాయిదా

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అతి భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తున్న కారణంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. సోమవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »