Tag Archives: collector narayana reddy

అంతటా అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సూచించారు. ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్‌లు, పోలీస్‌ కమిషనర్‌లు, ఎస్పీలతో వరద పరిస్థితుల గురించి సమీక్షించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ …

Read More »

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలలో కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శనివారం పర్యటించారు. జలమయంగా మారిన ప్రధాన రహదారులు, కూడళ్లను పరిశీలించి, క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. బోధన్‌ రోడ్‌, అర్సపల్లి ఎక్స్‌ రోడ్‌, బైపాస్‌ రోడ్‌, న్యూ కలెక్టరేట్‌, కంటేశ్వర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌, తన వెంట ఉన్న అధికారులకు …

Read More »

మొక్కలు లేని రోడ్డు కనిపిస్తే కార్యదర్శిపై సస్పెన్షన్‌ వేటు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మీదుగా వెళ్తున్న 44, 63 వ నెంబర్‌ జాతీయ రహదారులు మొదలుకుని అన్ని మార్గాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఉండాలని, ఎక్కడైనా మొక్కలు కనిపించకపోతే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నందున నిర్దేశిత స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పకడ్బందీ …

Read More »

దాతల తోడ్పాటును సద్వినియోగం చేసుకుని కొలువులు సాధించాలి

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు దాతల తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని కోరుకున్న ప్రభుత్వ కొలువు సాధించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. ఈనాడు/ఈటీవీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల ఉపయోగార్థం దాతల నుండి సుమారు 7.50 లక్షల రూపాయల విలువ చేసే స్టడీ మెటీరియల్‌ సేకరించి లైబ్రరీలకు సమకూర్చారు. ఇందులో భాగంగానే శుక్రవారం …

Read More »

జోయాలుక్కాస్‌ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్‌ తన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. సుభాష్‌ నగర్‌లోని బాలసదన్‌ లో వసతి పొందుతున్న నలభై మంది అనాధ బాలలకు జోయాలుక్కాస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రిని ఉచితంగా సమకూర్చారు. బాలసదన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి …

Read More »

ఆయిల్‌ పామ్‌ సాగు…లాభాలు బహు బాగు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో అత్యధిక లాభాలను అందించే ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌లో స్థానిక సర్పంచ్‌ చిన్నారెడ్డి పదెకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ పంట సాగును ఎంచుకోగా, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, గురువారం లాంఛనంగా ఆయిల్‌ …

Read More »

దళిత బంధుతో వ్యాపారవేత్తలుగా ఎదగాలి

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన కుటుంబాలు ఆర్ధిక అభ్యున్నతిని సాధించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికైన వారు మార్కెట్లో మంచి డిమాండ్‌ కలిగిన యూనిట్‌ను స్థాపించుకుని, ప్రముఖ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. దళితబంధు కింద ప్రభుత్వం …

Read More »

ప్రతి ఒక్కరూ దోమ తెరలు వినియోగించాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దోమ తెరలు వినియోగించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దీని ప్రాధాన్యతను గుర్తిస్తూ ఉద్యమం తరహాలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వైద్యారోగ్య శాఖ పనితీరును సమీక్షించారు. ఈ …

Read More »

ప్లాస్టిక్‌ వినియోగం వినాశనమే

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం, ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించాలని జిల్లా కలెక్టర్‌ పి .నారాయణ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌, జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్‌ వ్యతిరేక ఉద్యమానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ఆయన తెలిపారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రచార కరపత్రాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …

Read More »

కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల వివరాలు పక్కాగా అందించాలి

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో ఎం.పీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »