నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న సోమవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా …
Read More »జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ నవమి వేడుకను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తదితరులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read More »ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ శాఖలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం తరపున సంబంధిత శాఖల ఆధ్వర్యంలో అందజేయనున్న ఉచిత శిక్షణను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఎంపికైన వారికి ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో ముందస్తుగా నాణ్యమైన …
Read More »మన ఊరు – మన బడి, ఉపాధి పనుల్లో ప్రగతి కనిపించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనుల అంచనా వివరాలతో కూడిన నివేదికలను వెంటదివెంట అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు-మన బడి, ఉపాధి హామీ పథకం అమలు తీరుపై స్పెషలాఫీసర్‌లు, మండల అధికారులతో …
Read More »ట్రైనీ కలెక్టర్‌కు ఘనంగా వీడ్కోలు
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో సుమారు ఏడాది కాలం పాటు ట్రైనీ కలెక్టర్‌గా సేవలందించిన ఐఏఎస్ అధికారి మకరంద్ తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆయన జిల్లా నుండి రిలీవ్ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, ఇతర జిల్లా అధికారులు …
Read More »11 న మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతిబాఫూలే జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11 వ తేదీన జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు వినాయకనగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల మహాత్మా ఫూలే విగ్రహానికి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 10 గంటలకు రాజీవ్ గాంధీ …
Read More »సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకండి
నిజామాబాద్, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లను వెలువరించనున్నందున ఉద్యోగార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా, పూర్తి స్థాయిలో సన్నద్ధమై జిల్లాకు అత్యధిక కొలువులు దక్కేలా కృషి చేయాలన్నారు. మన విజయానికి అడ్డంకిగా ఉన్న వాటిని విషంగా భావిస్తూ, అలాంటి వాటికి దూరంగా …
Read More »లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్ల పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మంగళవారం పెద్ద ఎత్తున వారు ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేయనున్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు-భవనాల …
Read More »పెండిరగ్ దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల …
Read More »స్థానిక సంస్థల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కారణాల వల్ల స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన ఆయా పదవుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఖాళీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ …
Read More »