Tag Archives: collector narayana reddy

ధరణి టౌన్‌షిప్‌లో చదరపు గజం ధర రూ. 7000

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్లో చదరపు గజం ధర రూ 7000 ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్లో సోమవారం టౌన్షిప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గతంలో ప్రభుత్వం చదరపు గజం ధర రూపాయలు 10000 నిర్ణయించిందని చెప్పారు. సామాన్య ప్రజలు …

Read More »

టిఎన్‌జీవోస్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌ అలుక కిషన్‌ అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు, నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, టిఎస్‌డబ్ల్యుడిసి చైర్మన్‌ ఆకుల లలిత, మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమా రాజ్‌, …

Read More »

ప్రభుత్వ మిగులు భూములు గుర్తించండి…..

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ మిగులు భూములను గుర్తిస్తూ, పూర్తి వివరాలతో నివేదికలు అందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన ఆర్దీవోలు, తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల భవన నిర్మాణాల కోసం అవసరమైన మేర స్థలాలను కేటాయించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా …

Read More »

పదిలో ఉత్తమ ఫలితాల నమోదుకు కృషి చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యాభ్యాసానికి పునాదిగా నిలిచే పదవ తరగతి పరీక్షల్లో ప్రతీ విద్యార్ధి చక్కగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిలో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ గురుతర బాధ్యతను గుర్తెరిగి, అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ప్రిన్సిపల్స్‌ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. మే 11 వ తేదీ నుండి …

Read More »

ప్రగతి శూన్యంగా ఉందని కలెక్టర్‌ ఆగ్రహం…

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్‌ కాంపోనెంట్‌ కింద చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు సంబంధించి సత్వరమే మస్టర్లు రూపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీ (శనివారం) మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీఓలు, …

Read More »

అభివృద్ధి పనులకు తోడ్పాటును అందించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాల కింద జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేందుకు గ్రామ, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులకు తమవంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. నవీపేట మండల కేంద్రంలోని లింగమయ్యగుట్ట, సుభాష్‌ నగర్‌ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. …

Read More »

ఈ.వీ.ఎం గోడౌన్‌ పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ ప్రాంతంలో గల ఈ.వీ.ఎం గోడౌన్‌లను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే ఉంచే ఈ గిడ్డంగి భవన సముదాయంలో పలు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, వీడియో రికార్డింగ్‌ మధ్యన ఈవీఎం …

Read More »

ఆయుష్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆయుష్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో ఆయుష్‌ విభాగం వైద్యాధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆయుష్‌ పరిధిలోకి వచ్చే మొత్తం 16 వైద్యశాలల్లో కనీస సౌకర్యాలు సమకూర్చేందుకు వీలుగా ఆరు లక్షల …

Read More »

నగర పాలక సంస్థ 2022 – 23 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌ ఆమోదం

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర పాలక సంస్థ 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన బడ్జెట్‌కు కౌన్సిల్‌ సభ్యులు ఆమోదం తెలిపారు. 2022 – 23 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌తో పాటు 2021 – 22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సవరణ బడ్జెట్‌ ఆమోదం నిమిత్తం గురువారం నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని న్యూ …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులపై కలెక్టర్‌ అసహనం

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న ఎస్‌.సి., ఎస్‌.టి, బీ.సి, మైనారిటీ విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. స్కాలర్‌ షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తు నిజ ప్రతులను ఈ నెల 4 వ తేదీ శనివారం సాయంత్రంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో అందజేసి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »