నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండిరగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 56 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు …
Read More »కళాజాత బృందాలచే ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్‌ఐవి / ఎయిడ్స్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాజాత బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద కళాజాత బృందం ర్యాలీని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా …
Read More »ధరణి దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదు
నిజామాబాద్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి దరఖాస్తులు ఏ ఒక్కటి కూడా పెండిరగ్ ఉంచకుండా వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో రెవెన్యూ అధికారులతో ధరణి కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండిరగు ధరణి దరఖాస్తుల గురించి కలెక్టర్ ప్రస్తావిస్తూ, పెండిరగు ఉండడానికి గల కారణాలు ఆరా …
Read More »మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడుల్లో ఇకపై కార్పొరేట్ స్థాయి వసతులు సమకూరనున్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం ఇందుకు దోహదపడనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయని, మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చి విద్యా బోధన మరింతగా మెరుగుపడబోతోందని …
Read More »అభివృద్ధి పనులన్నీ గ్రౌండింగ్ చేయాల్సిందే
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా పథకాలు, వివిధ కార్యక్రమాల కింద మంజూరైన అభివృద్ధి పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండిరగ్ చేయాల్సిందేనని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క పని కూడా పెండిరగ్ ఉండకూడదని, నిర్ణీత గడువు లోపు పనులను ప్రారంభించి షరవేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక అభివృద్ధి నిధులు, 15 ఆర్ధిక సంఘం …
Read More »మన ఊరు – మన బడి అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమై ఆశించిన ఫలితాలు సమకూరుతాయని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జెడ్పి సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో కలిసి మన …
Read More »దళితబంధుతో ప్రతీ దళిత కుటుంబానికి లబ్ది
నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి దళిత కుటుంబానికి లబ్ది చేకూర్చాలన్న సదాశయంతో ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఈ పథకం కింద ఎంపిక చేయడం జరుగుతుందని, దశల వారీగా దళిత కుటుంబాల వారందరికీ ఇది వర్తిస్తుందని తెలిపారు. దళిత బంధు పథకం అమలుకై …
Read More »జిల్లా జైలులో హరితహారం
నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శివారులోని సారంగపూర్ వద్ద గల జిల్లా జైలులో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జైళ్ల శాఖ డీఐజి డాక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ తదితరులు హాజరై మొక్కలు నాటారు. అనంతరం జైలు ఆవరణలోని సువిశాలమైన ఖాళీ …
Read More »అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేస్తే, మార్చి నెలాఖరు నాటికే బిల్లులు మంజూరయ్యేందుకు ఆస్కారం ఉంటుందని కాంట్రాక్టర్లకు సూచించారు. డిచ్‌పల్లి మండలంలోని ఆయా గ్రామాలలో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్ మంగళవారం …
Read More »ఈ నెల 18 వరకు ఆర్థిక అక్షరాస్యత వారం
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గో డిజిటల్ గో సెక్యూర్ అనే అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ నెల మూడవ వారాన్ని ఆర్థిక అక్షరాస్యత వారంగా నిర్ణయించిందని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ యు ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. దీనిని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులను సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎం శ్రీనివాసరావు …
Read More »