Tag Archives: collector narayana reddy

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 76 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత …

Read More »

ఉద్యమ స్పూర్తితో మన ఊరు – మన బడి కార్యక్రమం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్‌ రావు పిలుపునిచ్చారు. శనివారం వారు రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన ఊరు – మన …

Read More »

గడువులోపు పనులు పూర్తి చేసి సకాలంలో బిల్లులు పొందాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి సకాలంలో బిల్లులు పొందాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున పనులు వేగవంతంగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. నిర్దేశిత గడువులోపు పూర్తి కానీ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందున, …

Read More »

మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తాము

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్తు పదార్థాల నిర్మూలన కోసం మరే ఇతర రాష్ట్రాలలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాహసోపేత నిర్ణయంతో ముందుకు సాగుతోందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. మత్తు పదార్థాలలో ముఖ్యంగా అనేక సామాజిక రుగ్మతలకు కారణభూతంగా నిలుస్తున్న గంజాయిని సాగు చేస్తున్న వారికి సంక్షేమ పథకాల అమలును నిలిపివేయాలని బహిరంగంగా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. ప్రభుత్వ …

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతాం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రజల సౌకర్యార్ధం మంజూరు చేయబడిన పనులను తక్షణమే చేపట్టి మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజోపయోగ పనులు చేపట్టే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా సత్వరమే అభివృద్ధి పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా …

Read More »

ధరణి దరఖాస్తుల పరిష్కారానికై సమగ్ర వివరాలు అందించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి దరఖాస్తుల సత్వర పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి పూర్తి వివరాలు పొందుపర్చాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తహసీల్దార్లకు సూచించారు. ధరణి పెండిరగ్‌ దరఖాస్తుల పరిష్కారం విషయమై కలెక్టర్‌ మంగళవారం సాయంత్రం స్థానిక ప్రగతిభవన్‌లో ఆయా మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్‌ లోని సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారీగా పెండిరగ్‌ దరఖాస్తుల …

Read More »

రూ.300 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో సుమారు 300 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను శరవేగంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వెల్లడిరచారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపీ ల్యాడ్స్‌, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ప్రత్యేక అభివృద్ధి నిధులతో పాటు వివిధ పథకాల కింద మంజూరీలు తెలిపిన వాటిలో ఇప్పటికే సింహభాగం పనులు …

Read More »

బడ్జెట్‌ రూపకల్పనపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల 2022 -2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ రూపకల్పన పై బల్దియాల అధికారులతో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం తన క్యాంప్‌ కార్యాలయంలోని చాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి సమీక్షా సమావేశం జరిపారు. నిజామాబాదు నగరపాలక సంస్థతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, అకౌంట్స్‌ విభాగం …

Read More »

క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు తమతమ శాఖల పనితీరును మెరుగుపరుచుకునేందుకు క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కనీసం పక్షం రోజులకు ఒకసారైనా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా, లేదా జూమ్‌ మీటింగ్‌ పెట్టుకుని తమ కిందిస్థాయి అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్ష జరిపితేనే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతామని అన్నారు. సోమవారం కలెక్టరేటులోని ప్రగతిభవన్‌లో …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 59 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »