Tag Archives: collector narayana reddy

హరిత హారంలో ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి గురువారం డిచ్‌పల్లి నుండి జిల్లా సరిహద్దు బాల్కొండ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో …

Read More »

కలెక్టరేటులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాదు కలెక్టరేటులో జరుపుకున్నారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్‌ గౌడ్‌, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు …

Read More »

రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధం అని నిజామాబాదు జిల్లా జడ్జి సునీత అభివర్ణించారు. ఓటు హక్కు ఔన్నత్యాన్ని గుర్తెరిగి అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య …

Read More »

కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజల సౌకర్యార్థం, వారి …

Read More »

అంబులెన్స్‌ను ప్రారంభించిన మంత్రి

నిజామాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా జనరల్‌ ఆసుపత్రికి ప్రభుత్వం కేటాయించిన అధునాతన అంబులెన్స్‌ను శనివారం కలెక్టరేట్‌ లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అంబులెన్స్‌ను రోగుల సౌకర్యం కోసం హ్యూందాయ్‌ కంపెనీ ప్రభుత్వానికి వితరణ చేయడంతో, ప్రభుత్వం దానిని నిజామాబాద్‌ జీజీహెచ్‌కు కేటాయించిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ తెలిపారు. అంబులెన్స్‌లో వెంటిలేటర్‌తో పాటు …

Read More »

అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిశితంగా పరిశీలించాలి…

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటి ఆరోగ్యం సర్వే, హరితహారం మొక్కల నిర్వహణ, కొవిడ్‌ నియంత్రణకై చేపడుతున్న వాక్సినేషన్‌ కార్యక్రమాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌ లో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి ఆరోగ్యం సర్వే వివరాల గురించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం …

Read More »

జ్వర సర్వే పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో హరితహరం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అంబం గేట్‌ వద్ద రహదారికి ఇరువైపులా అవెన్యు ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నేటి నుంచి జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను 2వ, 20వ వార్డ్‌లలో సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఆశా కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు. 70 కుటుంబల్లో …

Read More »

నిర్లక్ష్యానికి తావిచ్చి… సస్పెన్షన్‌ పరిస్థితి తెచ్చుకోవద్దు

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్‌ వేటు తప్పదని, అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. హరితహారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండలాల ఎంపీడీవోలు, …

Read More »

ప్రైవేట్‌ వ్యాపార సముదాయాల ఆవరణల్లోనూ మొక్కలు నాటించాలి

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న ప్రైవేట్‌ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణల్లోనూ విరివిగా మొక్కలు నాటించాలని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం, బర్దీపూర్‌ గ్రామ శివార్లలోని నిజామాబాదు హైదరాబాద్‌ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ మార్గంలో కళ్యాణ మండపాలు, పెట్రోల్‌ బ్యాంకులు, మార్బల్‌ షాప్స్‌ …

Read More »

పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో పకడ్బందీగా అమలు చేయాలని, ఎవరైనా తమ పనితీరును మార్చుకోకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. హరితహారంను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం నిజామాబాదు గ్రామీణం, మోస్రా, చందూర్‌, వర్ని మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »