Tag Archives: collector narayana reddy

హరితహారం, దళిత బంధు ప్రాధాన్యతాంశాలు

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే మరో ఆరు నెలల పాటు ఈ రెండు కార్యక్రమాల పైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి హరితహారం, దళిత బంధు …

Read More »

ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయ ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని …

Read More »

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ పెంచే బాధ్యత అటవీ శాఖ అధికారులదేనని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండలం జాన్కంపెట్‌, ఎడపల్లి గ్రామాలలో రహదారికి ఇరువైపులా పెంచుతున్న అవెన్యూ ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో ఎడపల్లి మండలం జాన్కంపెట్‌, ఎడపల్లి గ్రామాలలో రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్‌లో …

Read More »

ఇవిఎం గోదాం పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమిషన్‌ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్థానిక ఈవీఎం గోదాం పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోదాంలను భవనాల కండిషన్‌పై పరిశీలించి నివేదిక అందించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో గోదాంను నిర్వహిస్తున్న మరమ్మతులను పరిశీలించారు. స్లాబ్‌ లీకేజీ లేకుండా చూడాలని పనులు నాణ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. …

Read More »

కలెక్టర్‌ మీద అభిమానంతో…

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ జిల్లా భైంసా మండలం ఫ్రెండ్‌ పల్లి గ్రామానికి చెందిన సందేశ్‌ కుమార్‌ నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి చిత్రాన్ని గీసి కలెక్టర్‌కు స్వయంగా బహుమానంగా ఇచ్చారు. కష్టపడి జిల్లా కలెక్టర్‌గా ఎదిగినందుకు ఆయన మీద అభిమానంతో చిత్రాన్ని వేసినట్టు తెలిపారు. కాగా సందేశ్‌ కుమార్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పొందాడు. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ తనపై …

Read More »

హరితహారం మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడాలి

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడడం ద్వారా వచ్చే సంవత్సరం అవెన్యూ ప్లాంటేషన్‌ అవసరం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి హరితహారం, ఓమిక్రాన్‌, లేబర్‌ టర్న్‌ ఔట్‌పై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం …

Read More »

రైతుకు ఆర్థిక భరోసా రైతు బంధు పథకం

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుకు పెట్టుబడి సబ్సిడీ కింద అందించే రైతు బంధు పథకం రైతులకు ఆర్థిక భరోసాగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు సంబరాలలో భాగంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన రైతు బందు సంబరాలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు ద్వారా వానాకాలం యాసంగి …

Read More »

రేపటికల్లా పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేపటికల్లా 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, విద్య శాఖ అధికారులు, ఆర్‌డివోలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుండి సంబంధిత అధికారులతో వ్యాక్సినేషన్‌పై సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పిల్లలపైన ప్రభావాన్ని చూపుతుందని అందువల్ల 15 …

Read More »

జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ఎనిమిది మంది సభ్యులు గల టీం బుధవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని కలిశారు. జిల్లాలోని 26 గ్రామాలు 2021 స్వఛ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ్‌ పథకానికి ఎంపికైన నేపథ్యంలో టీమ్‌ లీడర్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో డిఆర్‌డిఓ చందర్‌తో కలిసి కలెక్టర్‌ చాంబర్‌లో ఆయనను కలిసి స్వచ్ఛసర్వేక్షన్‌ గ్రామీణ్‌కు సంబంధించి వివరించారు. వీరు …

Read More »

రైతుబంధుపై విజయోత్సవాలు నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సబ్సిడీ కింద అందిస్తున్న రైతుబంధు పై విజయోత్సవ కార్యక్రమాలు ఈ నెల 10 వరకు నిర్వహించాలని, జిల్లాలో మార్చి చివరి నాటికి దళిత బంధు కార్యక్రమంలో 100 యూనిట్లు గ్రౌండిరగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »