నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోజుకు 30 వేల చొప్పున జనవరి 7 కల్లా 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో …
Read More »కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు, సిబ్బంది
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని పోలీస్ కమిషనర్ కె.ఆర్ నాగరాజ్, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఇతర అధికారులు, వారి సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో పలువురు అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను కలిశారు. కలెక్టరేట్ ఏవో సుదర్శన్, సిబ్బంది, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు …
Read More »శంకర్ భవన్ స్కూల్ లో మరమ్మతులు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శంకర్ భవన్ స్కూల్ సందర్శించి మరమ్మతు పనులను పరిశీలించారు. స్థానిక కోటగల్లీలో గల శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరమ్మతులు జరుగుతున్నందున శుక్రవారం కలెక్టర్ పర్యటించి రిపేరు చేసిన క్లాస్ రూమ్స్ పరిశీలించారు. విద్యార్థులకు అందుబాటులో అభివృద్ధి చేసే దిశగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిడిఎఫ్ నిధుల నుంచి 6 గదులు …
Read More »జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్ శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, …
Read More »పెన్షనర్స్ డైరీ ఆవిష్కరణ
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రచురించిన 2022 డైరీ, క్యాలెండర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షనర్లు అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, కరోనా మహమ్మారి అంతం కావడం కోసం తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు తన అనుభవాన్ని, …
Read More »కలెక్టర్‌ను కలిసిన కొత్త సిపి
నిజామాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ కమిషనరేట్ కొత్త పోలీస్ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన సిపి కె.ఆర్. నాగరాజు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని కలిశారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం కలెక్టర్ కూడా సి. పి. కి పుష్ప గుచ్చం అందించి జిల్లాకు ఆహ్వానించారు.
Read More »పేద విద్యార్థినికి హెల్పింగ్ హార్ట్స్ చేయూత
నిజామాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెవెన్యూ ఉద్యోగులు హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్‌గా ఏర్పడి వారి జీతములోనుండి నెల నెలా డబ్బులు జమచేస్తు పేద విద్యార్థులను ఎంబిబిఎస్ చదివిస్తున్న సంగతి తెలిసినదే. పేద విద్యార్థిని అయిన వంచ సౌమ్య, తండ్రి విద్యాసాగర్ నిజామాబాద్‌కు చెందిన విద్యార్థినిని గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్ ఉస్మానియాలో ఎంబిబిఎస్ చదువుతూ, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతుంది. విద్యార్థి తండ్రికి …
Read More »కలెక్టర్‌కు శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు, టీఎన్జీవోస్ …
Read More »ఆపన్నులకు అండగా నిలవాలి…
నిజామాబాద్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండియన్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, జిల్లా పాలనాధికారి సి నారాయణ రెడ్డిని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా తన కార్యాలయంలో కలిశారు. నూతనంగా ఎన్నికైన జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు తన కార్యవర్గాన్ని పాలనాధికారికి పరిచయం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరింత రెట్టింపు …
Read More »పోషక విలువలతో కూడిన వ్యవసాయం వైపు రైతులు ఆలోచించాలి
మాక్లూర్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రసాయన ఎరువులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ఆలోచించాలని తద్వారా ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. మాక్లూర్ మండలం రాజు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు చిన్ని కృష్ణుడు నిర్వహించనున్న దేశి వరి విత్తన బ్యాంకు ప్రారంభోత్సవాన్ని కలెక్టర్ గురువారం ప్రారంభించారు. డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన …
Read More »