నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ కాలు అమర్చు శిబిరం ఈ నెల డిసెంబర్ 29న కొలతలతో ప్రారంభమై నూతన సంవత్సరం జనవరి 2వ తేదీన కృతిమ కాలు అమరికతో ముగుస్తుందని క్లబ్ అధ్యక్షులు గట్టు ప్రకాష్ తెలిపారు. గత 12 సంవత్సరాలుగా రోటరీ కృతిమ అవయవ కేంద్రం ద్వారా జైపూర్ ఫుట్ శిబిరాలను ప్రతి …
Read More »టిఎన్‌జివోస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం టిఎన్‌జివోస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటుచేసిన క్రిష్టమస్ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి విచ్చేసి క్రిస్మస్ కేక్ కట్‌చేసి క్రైస్తవులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా …
Read More »గరుడ యాప్‌పై విస్తృత ప్రచారం కల్పించాలి
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండిరగ్ ఉన్నవాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ …
Read More »దరఖాస్తులకు అనుగుణంగా ఓటర్ల జాబితాలో వివరాలు నమోదు చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఫారం 7, 8, 8ఏ ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా త్వరగా పరిశీలించి జాబితాలో మార్పులు చేర్పులు చేయడానికి వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఎస్‌ఎస్‌ఆర్ (స్పెషల్ …
Read More »ఇంధన పొదుపు వారోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్ కో నిజామాబాద్ బుధవారం ప్రగతి భవన్ ఆవరణలో టీఎస్ రెడ్ కో కరపత్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకి ఇంధన పొదుపు, సోలార్ వాడకంపై అవగాహన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, టీఎస్ రెడ్ కో …
Read More »ఉత్తమ విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్‌పల్లి ఎంపిహెచ్‌డబ్ల్యూ ఫిమేల్, మొదటి సంవత్సరం విద్యార్థులు, ఎల్ వసంత, ఐదువందల మార్కులకు గాను, 475 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం, కె సవిత ఐదువందల మార్కులకు గాను 474 మార్కులను సాధించి రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించారు. …
Read More »అర్బన్ అటవీ పార్క్ పనులు త్వరగా పూర్తి చేయాలి
ఆర్మూర్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్బన్ అటవీ పార్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆమె పలు కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. మాక్లూర్, జక్రాన్‌పల్లి, ఆర్మూర్ మండలాలలో పర్యటించారు. మాక్లూర్ అర్బన్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులు మార్చి నాటికి పూర్తి …
Read More »కొత్త కలెక్టరేట్ పరిశీలించిన ప్రియాంక వర్గీస్
నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కొత్త కలెక్టరేట్‌లో సదుపాయాలను, సౌకర్యాలను, హరితహారం మొక్కలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎక్కడ లేని విధంగా కొత్త కలెక్టరేట్‌లో ఆకర్షణీయంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటించారని ప్రశంసించారు. గార్డెన్‌లో కొన్ని రకాల అందమైన పూల మొక్కలు పెట్టించాలని సూచించారు. …
Read More »రాత్రి 10 గంటల వరకు ఆర్డర్స్ ఇవ్వాలి
నిజామాబాద్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా లోకల్ కేడర్ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి అయినందున బుధవారం రాత్రి 10 గంటల వరకు ఆర్డర్స్ సంబంధిత ఉద్యోగులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. …
Read More »రేపు ఉదయం వరకు పూర్తి చేస్తాం…
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లాల లోకల్ కేడర్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల లోకేషన్స్ పూర్తి అయితుందని బుధవారం లోగా పూర్తిచేస్తామని అన్నారు. సీనియార్టీ ఇంపార్టెంట్ రోల్‌గా ఎస్సీ, ఎస్టీ ప్రాధాన్యతను …
Read More »