నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉపాధ్యాయుల ఉమ్మడి జిల్లా కేటాయింపుల జరిగే ప్రక్రియను పర్యవేక్షించటానికి డిఈఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం కేటాయింపుల కార్యక్రమం పూర్తి చేయడానికి అవసరమైన సీనియార్టీ జాబితా సమాచారం తయారు చేయటానికి ఎక్కువ మందితో టీములు వేసి గడువులోపు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు …
Read More »సోమవారం ప్రజావాణి రద్దు
నిజామాబాద్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల జిల్లా కేడర్ ఆప్షన్స్‌పై రెండు జిల్లాల అలాట్మెంట్ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ సోమవారం ప్రజల విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.
Read More »నూతన కలెక్టరేట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం బైపాస్ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడారు. నేషనల్ హైవే, ఇందల్వాయి డిచ్‌పల్లి నుండి నిజామాబాద్ వరకు హరితహారంలో నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌లోని మొక్కలు లేని చోట వాటిని రిప్లై వాటరింగ్ చేయించాలనే అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కలెక్టర్ చాంబర్ …
Read More »ఉద్యోగులకు ముఖ్య గమనిక
నిజామాబాద్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త జోనల్ విధానాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సెలవులో, డిప్యుటేషన్‌లో, సస్పెన్షన్‌లో లేదా ఫారిన్ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు గురువారం సాయంత్రం కల్లా తమ ఆప్షన్లను జిల్లా అధికారులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అందుకే వారి సంక్షేమానికి ప్రతి ఒక్క దేశ పౌరుడు చేయూతనందిస్తూ వారికి సంఫీుభావం తెలుపుట అత్యవసరమని జిల్లా …
Read More »అంతర్జాతీయ సైన్స్‌ఫేర్‌లో అన్నదమ్ముల ప్రభంజనం
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమెరికాలోని టాల్ స్కౌట్స్ సంస్థ వారు నిర్వహించిన అంతర్జాతీయ సైన్స్‌ఫేర్‌లో తెలంగాణ మాడల్ స్కూల్ ఆర్మూర్ విద్యార్థులు బహుమతులు సాధించారు. సోషల్ అడ్వకర్షి విభాగంలో 9వ తరగతి చదుటవుతున్న కార్తికేయ రూపొందించిన సేవ్ వాటర్ సేవ్ ఫర్‌మార్ సేవ్ అవర్ మదర్ లాండ్ అనే ప్రాజెక్టుకు రెండవ బహుమతి సాధించారు. ఈ విభాగం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పద్మశ్రీ …
Read More »పంటల మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలి
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేనందున రైతులు వరికి బదులు ఇతర పంటల సాగుకు వెళ్లే విధంగా అవగాహన కల్పించాలని, ఒకవేళ వరి సాగు చేయవలసి వస్తే వ్యాపారులు, విత్తనాల కంపెనీలతో బై బ్యాక్ ఒప్పందం చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లే విధంగా తెలియజేయాలని, ఒమిక్రాన్ కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలను …
Read More »ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నాలుగో పోలీస్ స్టేషన్ పక్కన గల ఈవీఎం గోదాంను పరిశీలించారు. సోమవారం ఈవీఎం గోదాము మరమ్మత్తుల గురించి కలెక్టర్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ, గోదాం పై కప్పు పనులు లీకేజీలు లేకుండా నిర్వహించాలని, గోదాంలో ముఖ్యమైన మెటీరియల్ ఉన్నందున మరమ్మతు పనులకు వచ్చే లేబర్‌కు ఐడీ కార్డులు ఇవ్వాలని, …
Read More »ప్యాకేజ్ 20, 21 ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరు
నిజామాబాద్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్యాకేజ్ 20, 21 పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రెండు లక్షల మెట్ట భూములకు సాగునీరు ఇచ్చే కార్యక్రమాల పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్‌లో ఆయన నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులతో ఈ ప్యాకేజీ పనుల పురోగతిపై సమీక్షించి …
Read More »ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే విజయాలు మీ వెంటే
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీరు ఎవరికన్నా తక్కువ కాదని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం న్యూ అంబేద్కర్ భవనంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ …
Read More »