నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 2021-23 సంవత్సరానికి మద్యం దుకాణాల కేటాయింపులో బాగంగా ఇటీవల డ్రా వాయిదా పడిన (03) దుకాణాలకు సోమవారంతో 29వ తేదీ దరఖాస్తు గడువు ముగిసిందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర తెలిపారు. కాగా మంగళవారం 30వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిచే లక్కీ డ్రా తీయబడుతుందని, …
Read More »నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఒక్కరికి నూరు శాతం వ్యాక్సినేషన్ వేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం రాత్రి వైద్య ఆరోగ్య మున్సిపల్ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్ ద్వారా ప్రపంచ …
Read More »ఎన్నికల కోడ్ ముగిసింది… పనులపై దృష్టి పెట్టండి
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున కొనసాగుతున్న పనులపై, ప్రాధాన్యత పనులపై శ్రద్ధ చూపాలని, కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా అధికారులకు, ప్రజలకు సూచించారు. సోమవారం ప్రజావాణి అనంతరం ఆయన పలు అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు, హరితహారం, …
Read More »చివరి దశకు ధాన్యం సేకరణ – కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం సేకరణ 80 శాతం పైగా దాటినందున మరో రెండు రోజుల్లో మిగతా ప్రక్రియను పూర్తి చేసి రైతులకు బిల్లులు చెల్లించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని, కడ్తా అడగని మిల్లులకే ధాన్యాన్ని పంపించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి ఆయన ధాన్యం సేకరణ సంబంధించిన అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా …
Read More »ధృవీకరణ పత్రం అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర సమక్షంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణ రెడ్డి శుక్రవారం అందజేశారు. రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్, రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఇతర శాసనసభ్యులు …
Read More »రాజ్యాంగ హక్కుల రక్షణ బాధ్యత అందరిది
నిజామాబాద్, నవంబర్ 26: నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడే బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని భారతదేశం, పాకిస్తాన్ …
Read More »టి.బి. నివారణకు ముందస్తు మందులు
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టి. బి. రాకుండా నివారించడానికి ముందస్తుగా మందులు పంపిణీ జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో టి. బి. ప్రివెంట్ ధెరపీ మందుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారి టీ.బీ. నివారణ మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వం టీబి పైన అనేక రకాలుగా ప్రజలను అప్రమత్తం …
Read More »స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చూడటంతోపాటు తప్పులేని జాబితా సిద్ధం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్‌ఎస్‌ఆర్ (స్పెషల్ సమ్మరీ రివిజన్) పరిశీలకులు విజయ్ కుమార్ తెలిపారు. ఓటర్లుగా ప్రత్యేక నమోదు కార్యక్రమం పరిశీలనలో భాగంగా ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. డిచ్‌పల్లి మండలంలోని …
Read More »ఓటర్ల ఇంటికి వెళ్లి విచారించిన ప్రత్యేక పరిశీలకులు
డిచ్‌పల్లి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎస్‌ఆర్ పరిశీలకులు విజయ్ కుమార్ స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి, రాంపూర్ గ్రామాలలో ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. మాట్లాడి ప్రస్తుతం వారు ఏమి చదువుతున్నారు …
Read More »ప్రతి పనిలో పారదర్శకత పాటించాలి…
డిచ్‌పల్లి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల ప్రణాళిక 2022-23 సంవత్సరానికి గాను జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, మండల పంచాయతి అధికారులకు, ఆదనపు కార్యక్రమ అధికారులకు (ఏపివో), ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు, సాంకేతిక సహయకులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని డిచ్‌పల్లి టిటిడిసిలో నిర్వహించారు. ప్రణాళిక తయారిలో బాగంగా లేబర్ బడ్జెట్‌కు అనుగుణంగా పనులను …
Read More »