డిచ్‌పల్లి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌బిఐ అందిస్తున్న శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఇటిఐ ద్వారా స్వయం ఉపాధికి శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. గురువారం డిచ్‌పల్లిలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో, టిటిడిసిని ఆయన సందర్శించారు. ఆర్‌ఎస్‌ఇటిఐ ఆధ్వర్యంలో సిసిటివి శిక్షణ ముగించుకున్న …
Read More »నామినేషన్ల పరిశీలన…
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర సమక్షంలో బుధవారం రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లను పరిశీలించారు. నామినేషన్‌ల చివరి రోజైన మంగళవారం నాటికి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు సమర్పించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నామినేషన్ పత్రాలు సరిగా ఉన్నట్లు ధృవీకరించారు. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ …
Read More »నర్సరీలో పనులు పక్కాగా నిర్వహించాలి
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారానికి నర్సరీలు ఎంతో ముఖ్యమైనవని, ఈ పనులు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సినారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుండి పలు అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. లేబర్ టర్నవుట్ సిస్టమేటిక్‌గా మెయింటెన్ చేయాలని, కింది వాళ్లను గైడ్ చేస్తూ వెళ్లాలని, నర్సరీలలో సాయిల్ కలెక్షన్ రేపు, …
Read More »కలెక్టర్‌ను కలసిన తెయు ఉపకులపతి
డిచ్‌పల్లి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ నిజామాబాద్ జిల్లా కలక్టర్ సి. నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరించాలని తెయూ ఉపకులపతి ఆచార్య డి రవీందర్ గుప్తా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ని సన్మానించారు.
Read More »రేపే లక్కీ డ్రా…
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు 2021-23 (ఏ 4) మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. మొత్తం 102 దుకాణాలకు 1672 దరఖాస్తులు వచ్చాయి. నూతన లైసెన్స్ మంజూరు కొరకు శనివారం 20వ తేదీ జరగబోయే లక్కీ డ్రా నిర్వహించే వేదిక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం …
Read More »మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన మీడియా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను పురస్కరించుకొని కలెక్టరేట్లోని క్రీడా ప్రాధికారిక శాఖ కార్యాలయంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రాతో కలిసి రిబ్బన్ …
Read More »లేబర్ టర్నవుట్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లేబర్ టర్న్ ఔట్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గరాదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుండి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నర్సరీలలో సాయిల్ కలెక్షన్ బ్యాగ్ ఫిల్లింగ్ సోమవారం వరకు పూర్తి కావాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనం వచ్చే పది …
Read More »వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మొదటి రాష్ట్రం మనదే కావాలి
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్‌లో 100 శాతం పూర్తి చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే ఉండాలని, వైద్యశాఖ సిబ్బంది, అధికారులు జవాబుదారీతనంతో పని చేసి ప్రజలకు ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని, ఏ స్థాయిలో కూడా అలసత్వాన్ని అంగీకరించబోమని, ప్రతి ఒక్కరికి వారి విధులకు సంబంధించి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ నమోదు చేయవలసిందేనని, సమయపాలన తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు …
Read More »ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదు
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, ఫోటోలు లేకుండా చూడాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నిజామాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి డివిజన్‌లో పోలింగ్ స్టేషన్ భవనాలలో సౌకర్యాలు ఉండేవిధంగా చూడాలన్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దులలో పోలీస్ …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 10న జరిగే ఎం.ఎల్.సి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి ఎం.ఎల్.సి ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఈఓ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలలో 12 సీట్లకు జరిగే స్థానిక సంస్థల …
Read More »