Tag Archives: collector narayana reddy

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పనిసరిగా పాటించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ప్రవర్తనా నియమావళి తప్పకుండా పాటించాలని, అదేవిధంగా కోవిడ్‌ నిబంధనలు కూడా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి పొందాలని, ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నారాయణ …

Read More »

అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు జారీ అయినందున ప్రవర్తన నియమాలు వెంటనే అమల్లోకి వచ్చిందని అధికారులు ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జనవరి 4వ తేదీ నాటికి స్థానిక …

Read More »

డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తేనే రైతుకు ప్రయోజనం

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు లాభసాటి, డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి కోరారు. మంగళవారం ఖిల్లా, డిచ్‌పల్లి, ధర్మారంలలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తూకం వేస్తున్న విధానం, లారీల రవాణా సదుపాయం రైస్‌ మిల్లులలో ధాన్యం అన్‌లోడిరగ్‌ తదితర వివరాలను అధికారులను, రైతులను తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారి ఎఫ్‌ఎక్యూ సర్టిఫికెట్‌ …

Read More »

వైద్య సేవలకు యంత్ర సామాగ్రి అందించడం అభినందనీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి దాతలు యంత్ర సామాగ్రి విరాళంగా ఇవ్వడం ఎంతైనా అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌కు చెందిన రెడ్డి అండ్‌ కో ఆధ్వర్యంలో రెడ్‌ క్రాస్‌ సంస్థకు ఎస్‌.డి.పి. మెషిన్‌ అందుచేసే కార్యక్రమంలో ఐఆర్‌సిఎస్‌ చైర్మన్‌ అండ్‌ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ప్రముఖ వ్యాపార సంస్థ …

Read More »

తప్పులులేని ఓటర్ల జాబితా సిద్దం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ నమోదు ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమమైన ఎస్‌ఎస్‌ఆర్‌ (స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌) సందర్బంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదివారం ఖిల్లా రోడ్డులో గల క్రీసెంట్‌ బాలికల హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓటర్‌ లిస్టులో పేరు ఉన్న వారి ప్రతి ఇంటిని టచ్‌ చేయాలని 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన …

Read More »

సోమవారం నుండి పోడు భూములపై అవగాహన కార్యక్రమాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 8 సోమవారం నుండి పోడు భూములకు సంబంధించి పోడు భూముల రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే నియమించిన కమిటీలు ఆయా గ్రామాలలో, హ్యాబిటేషన్‌లలో పర్యటించి ప్రజలకు పోడు భూములపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారని వీటిలో ఎవరు అర్హులు, ఏ విధంగా …

Read More »

8 నుండి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలి…

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 8వ తేదీ నుండి పోడు భూములు సాగుచేస్తున్న రైతులనుండి క్లెయిమ్స్‌ దరఖాస్తులు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి పోడు భూములు, వ్యాక్సినేషన్‌పై మండల స్థాయి, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం నందిపేట్‌, మల్లారం, ఐలాపూర్‌లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా 70 నుంచి 80 శాతం కోతలు పూర్తయ్యాయన్నారు. ఎఫ్‌ ఏ క్యూ ధాన్యం కొనుగోలు 17 శాతం తేమ పర్సంటేజ్‌ ఉన్న ధాన్యంతో కొనుగోలు కేంద్రాలకు తెస్తున్నారని పిఎసిఎస్‌, ఐకెపి …

Read More »

ఎఫ్‌ఏక్యూ సర్టిఫికెట్‌ ఉన్న ధాన్యానికి కడ్తా తీస్తే చర్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ అధికారులు ధాన్యానికి ఎఫ్‌ఏక్యూ సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత కూడా మిల్లర్లు కడ్తా తీస్తే ఆ మిల్లును క్లోజ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో పర్యటించి పరిస్థితిని …

Read More »

నేషనల్‌ యోగాసన ఛాంపియన్‌ షిప్‌కు లిఖితరెడ్డి

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ యోగాసన స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన నేషనల్‌ యోగాసన ఛాంపియన్‌ షిప్‌లో తెలంగాణ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వి లిఖిత రెడ్డి నేషనల్‌ ఫైనల్స్‌కి ఎంపికయింది. నవంబర్‌ 11వ తేదీ నుండి 13 వరకు జరగబోయే ఫైనల్స్‌కి ఆమె వెళ్లాల్సి ఉంది. ఫైనల్స్‌ ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌లో జరగనున్నాయి. ఒరిస్సా స్టేట్‌ గవర్నమెంట్‌ ప్రోగ్రాంని స్పాన్సర్‌ చేస్తుంది. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »