Tag Archives: collector narayana reddy

కొవిడ్‌ మృతుల కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌తో ఇంటి పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని, బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్చంధ సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో కేర్‌ ఇండియా స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ అధికారులు జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు నిత్యవసరాల కిట్లను …

Read More »

వ్యాక్సిన్‌ తీసుకున్న వారి కోవిన్‌ ఆప్‌లో నమోదు చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిబ్బంది, అధికారులు లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని, సరైన సమాచారమే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్సులో వ్యాక్సినేషన్‌పై ఎంపిడిఓలు, ఎంపిఓలు, మెడికల్‌ ఆఫీసర్లు, గ్రామ, మండల స్పెషల్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారు తప్పక …

Read More »

యువత వ్యాక్సిన్‌ తాము తీసుకొని, ఇతరులకు ఇప్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు యువత కోవిడ్‌ వ్యాక్సిన్‌ తాము తప్పకుండా ముందుకు వచ్చి తీసుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని వారిని చైతన్యం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఉద్బోధించారు. శుక్రవారం ఆయన 14 వ డివిజన్‌ పరిధిలోని అర్సపల్లి, భగత్‌ సింగ్‌ కాలనీలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి అర్హులకు వ్యాక్సిన్‌ …

Read More »

ధరణి ప్రారంభమై ఏడాది పూర్తి, అత్యంత సులభ, రక్షణ పోర్టల్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం అక్టోబర్‌ 29న ప్రారంభమైన ధరణి పోర్టల్‌ ద్వారా రైతుల ఎన్నో సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి జారీచేసిన పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రయోజనాలు వర్తించాయని ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి ఎన్నో సమస్యలను పరిష్కరించారని వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని జిల్లా …

Read More »

ఉదయం 8 కల్లా ఫీల్డ్‌లో వెళ్ళాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాక్సినేషన్‌ సిబ్బంది అధికారులు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఫీల్డ్‌లో వెళ్లాలని లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్సులో వ్యాక్సినేషన్‌పై ఎంపిడిఓలు, ఎంపిఓలు, మెడికల్‌ ఆఫీసర్లు, గ్రామ, మండల స్పెషల్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన …

Read More »

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, పరిహారం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడటంతోపాటు చట్టప్రకారం వారికి రావలసిన బెనిఫిట్స్‌ వీలైనంత తొందరగా ఇప్పించాలని, మరోవైపు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నదని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయి …

Read More »

సెకండ్‌ డోస్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం…

నిజామాబాద్‌, అక్టోబర్ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో వార్డుల వారిగా టీమ్స్‌ నియమించి వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కలెక్టర్లతో వ్యాక్సినేషన్‌పై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ జిల్లాలో వ్యాక్సినేషన్‌ కొరకు తీసుకుంటున్న చర్యలపై సిఎస్‌కు వివరించారు. …

Read More »

ఈ నెల 30 వరకు మొదటి డోస్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 12 లక్షల 46 వేల మందికి వాక్సిన్‌ వేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 8 లక్షలు మాత్రమే పూర్తి చేశారని ఈనెల 30 వరకు మొదటి డోస్‌ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నర్సరీలు, హరితహారం, లేబర్‌ టర్న్‌ అవుట్‌, వ్యాక్సినేషన్‌పై …

Read More »

పరీక్షల సందర్భంగా కోవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌తో టెంపరేచర్‌ పరీక్షించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్ని కేంద్రాల ఛార్జీలను, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పరీక్షలు జరుగుతున్న కేంద్రాలలో పర్యటించి పరిశీలించారు. స్థానిక కంఠేశ్వర్‌లో గల ఉమెన్స్‌ కాలేజ్‌, గంగాస్థాన్‌లో గల ఎస్‌ఆర్‌ …

Read More »

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ పాల్గొని ప్రభుత్వ భూముల హరితహారం పోడు భూముల నర్సరీలు, వ్యాక్సినేషన్‌, వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల వివరాలు పంపాలన్నారు. హరితహారంలో మల్టీ లేయర్‌, ఆవిన్యూ ప్లాంటేషన్‌లో ఒక్క …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »