Tag Archives: collector narayana reddy

యాసంగి (రబీ) లో వరి సాగు వద్దే వద్దు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వచ్చే యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ, పోలీస్‌, విత్తన తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే రబీలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై …

Read More »

నెలాఖరుకు నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల చివరినాటికి జిల్లాలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మొదటి డోసు వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, స్థానిక సంస్థల అధికారులు, తహసీల్దార్లు ఎంపీడీవోలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో వ్యాక్సినేషన్‌పై …

Read More »

అటవీ సంరక్షణ సంయుక్త తనిఖీ త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూముల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త విచారణ త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ గురించి రెవిన్యూ, ఫారెస్ట్‌ జాయింట్‌ ఇన్స్‌పెక్షన్‌ చాలా వరకు పూర్తి అయ్యిందని, …

Read More »

ఘనంగా వాల్మీకి జయంతి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో ఆయన జయంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి వాల్మీకికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ …

Read More »

15 రోజుల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 15 రోజుల్లో నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని లేదంటే సంబంధిత వ్యక్తులకు పాఠశాలలలోకి, రేషన్‌ దుకాణాల్లోకి, కార్యాలయాలలోకి అనుమతించడం జరగదని, నూటికి నూరు శాతం పక్కాగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తేనే థర్డ్‌ వేవ్‌ కోవిడ్‌ జిల్లాలో రాకుండా కట్టడి చేయడానికి వీలవుతుందని, ఏ కుటుంబం కూడా దుఃఖానికి బాధకు గురి …

Read More »

ఏ గ్రేడ్‌ ధర రూ. 1960, కామన్‌ వెరైటీ రూ. 1940

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అవసరమైన నిబంధనతో ఉత్తర్వులు జారీ చేసినందున అందుకు సంబంధించి అధికారులు జిల్లాలో 458 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయుటకు అన్ని ముందస్తు ఏర్పాటు చేయాలని సదుపాయాలు సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా అధికారులతో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »

పంట రుణాల మంజూరులో మంచి ప్రోగ్రెస్‌, అభినందనలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి ప్రజలను రైతులను ఎన్నో విధాలుగా బాధించినప్పటికీ బ్యాంకర్లు అండగా ఉండి రుణాల మంజూరులో మంచి ప్రోగ్రెస్‌ సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌తో ముగించే రెండవ త్రైమాసిక ముగింపును పురస్కరించుకొని బ్యాంకర్ల డిసిసి, డిఎల్‌ఆర్‌సి సమావేశాన్ని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ …

Read More »

బతుకమ్మతో మళ్లీ పండుగ వాతావరణం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాలా రోజుల తర్వాత మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తుందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం టీఎన్జీవోస్‌, ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇరిగేషన్‌ శాఖ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమంలో నగర మేయర్‌ నీతూ కిరణ్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీఎన్జీవోస్‌ శాఖ అధ్యక్షులు అలుక కిషన్‌ అధ్యక్షత వహించారు. బతుకమ్మ …

Read More »

టీఎస్‌ ఐపాస్‌ పై సమావేశం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అధ్యక్షతన డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. స్వయం ఉపాధి కింద రుణాలు పొందే ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాలను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎస్సీలకు 12 అనుమతులు ఇవ్వగా అందులో ట్రాక్టర్‌ అండ్‌ …

Read More »

ప్రతి టీం వంద మందికి వ్యాక్సినేషన్‌ చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాక్సినేషన్‌ త్వరగా పూర్తి చేయడానికి 360 టీమ్లను ఏర్పాటు చేశామని ప్రతి టీం ప్రతిరోజు వంద మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని ఆదేశించామని కానీ అనుకున్న మేర జరగడం లేదని, అధికారులు ఈ దిశగా లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని బతుకమ్మ చీరలు ఇంకా 20 శాతం పంపిణీ మిగిలి ఉన్నందున మంగళవారం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »