నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల అంకితభావం, వీడీసీలు, ప్రజాప్రతినిధుల సహకారం వల్లనే 2001లో వేల్పూర్ మండలాన్ని దేశంలోనే మొట్టమొదటి బాల కార్మికులు లేని మండలంగా ప్రకటించుకోవడం జరిగిందని 2001 సంవత్సరంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న జి. అశోక్ కుమార్ తెలిపారు. దేశంలో ప్రప్రథమంగా వేల్పూర్‌ను బాల …
Read More »మెడికల్ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్ళాలి
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెడికల్ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్లాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశం మందిరంలో సీజనల్ వ్యాధులు, వ్యాక్సినేషన్‌పై వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మెడికల్ ఆఫీసర్ రోజు కనీసం గంట సేపైనా ఫీల్డ్‌లో వెళ్లాలని అన్నారు. పదిహేను రోజులు గట్టిగా …
Read More »ఈవీఎంల పరిశీలన
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక నాలుగవ పోలీస్ స్టేషన్ పక్కన గల ఈవీఎం గోదాంలో ఈవీఎంల పరిస్థితిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలలో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశాలు ఉన్నందున మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరచి ఉన్న గదుల సీల్ ఓపెన్ చేసి …
Read More »ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని గ్రామాలకు బతుకమ్మ చీరలు పంపించి పంపిణీ జరిగేలా చూడాలని 70 శాతం పూర్తయిన వ్యాక్సినేషన్ మరో వారం రోజుల్లో 100 శాతం జరిగేలా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు …
Read More »అసంఘటిత రంగ కార్మికులు ఇన్సురెన్సు సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రభుత్వం కార్మిక శాఖ ఇటీవల ప్రారంభించబడిన రెండు లక్షల ఇన్సూరెన్స్‌ను అసంఘటిత కార్మికులు ఉపయోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ సమావేశం సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించిందని, ఈ పోర్టల్లో …
Read More »గాంధీజీ అహింసా మార్గమే అనుసరణీయం
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రాన్ని సాధించడంలో గాంధీజీ పాటించిన అహింసా మార్గమే ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని దాని ద్వారా దేనినైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. జాతిపిత మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నగరంలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ …
Read More »వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అంటురోగాల బారిన పడకుండా నివారణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో పారిశుద్ధ్యం పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని అదేవిధంగా ప్రజల ఆవాసాలలో …
Read More »జిల్లాలో అత్యధిక వర్షపాతం
నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయిందని ఈ సీజన్‌లోనే కాకుండా గత మూడు సంవత్సరాలుగా కూడా ఇంత పెద్ద వర్షం జిల్లాలో కురువ లేదని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు గాని మూగజీవాలకు గాని హానికాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని రహదారులు చెరువులు ఎక్కడైనా దెబ్బతింటే లేదా తెగిపోయిన వెంటనే పునరుద్ధరణ …
Read More »సత్యాగ్రప్‌ా సె స్వచ్ఛాగ్రప్‌ా రథ యాత్ర ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా సత్యాగ్రప్‌ా సే స్వచ్ఛాగ్రప్‌ా రథ యాత్ర పక్షోత్సవాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం కలెక్టరేట్ వద్ద జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పంచాయత్ రాజ్ శాఖ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో స్వచ్ఛతా …
Read More »టెలి మెడిసన్ ద్వారా సులభంగా స్పెషలిస్ట్ డాక్టర్ల సూచనలు
నిజామాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెలి మెడిసన్ సదుపాయంతో జిల్లా ప్రజలు పిహెచ్‌సి నుండే స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలిసి అవసరమైన వైద్య సలహాలు సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిరదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో టెలిమెడిసిన్ సదుపాయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ సులభంగా స్పెషలిస్ట్ డాక్టరును కలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం …
Read More »