నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 20వ తేదీ సోమవారం ప్రజా విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా అధికారులు ఆదివారం పూర్తిగా రాత్రి కూడా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని సహకరించాలని ప్రకటనలో …
Read More »గణేష్ నిమజ్జనానికి పక్కాగా అన్ని ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది రోజుల పాటు ప్రజల నుండి పూజలందుకున్న వినాయకుని నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని సదుపాయాలతో పాటు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయం ప్రకారం స్థానిక దుబ్బ ప్రాంతంలో వినాయకులతో శోభాయాత్రగా వెళ్లే వినాయక రథాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, …
Read More »27 నుండి కొత్త ఓటర్ల నమోదు
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ జిల్లాల కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు …
Read More »హైకోర్టు జడ్జికి అధికారుల స్వాగతం
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన హై కోర్ట్ జడ్జ్ లక్ష్మణ్‌కు ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో జడ్జిలు, అధికారులు, ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, సిపి కార్తికేయ, అడిషనల్ కలెక్టర్ / మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. …
Read More »గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేసుకుందాం…
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో చేసుకుందామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. 19 వ తేదీన జరుపుకోబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయతో కలిసి రథం బయలుదేరే దుబ్బ నుండి ప్రారంభించి వినాయకుల బావి వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »ప్రత్యేక డ్రైవ్‌లో 18 సంవత్సరాలు దాటిన అందరికి వ్యాక్సిన్
నిజామాబాద్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నుండి ప్రత్యేక డ్రైవ్‌తో 18 సంవత్సరాలు నిండిన వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం అర్హులు అందరూ కవర్ అయ్యే విధంగా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం జారీ చేసిన ఏ బి …
Read More »అధికారులు స్కూల్స్ తనిఖీ చెయ్యాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్కూల్స్ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సులో పాఠశాలలు తనిఖీ, గణేష్ నిమజ్జనం, అధిక వర్షాలు, హరితహారం, ఫారెస్ట్‌పై సమీక్షించారు. జిల్లా …
Read More »గురువారం నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి డోర్ టూ డోర్ సర్వే నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌తో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »పంట నష్టం వివరాలు అందజేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశంలో అధిక వర్షం వల్ల దెబ్బతిన్న, ప్రజావాణి దరఖాస్తులు, గణేష్ నిమజ్జనం, హరితహారం, స్కూల్స్ విసిట్‌పై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట, వ్యవసాయ శాఖ, రోడ్లు, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి బ్రిడ్జిలు, ఇరిగేషన్ ట్యాంకులు, ఇండ్లు …
Read More »వరద బాధితులకు ఐఆర్‌సిఎస్ సహాయం
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాల వల్ల వరదలతో నష్టపోయిన బాధితులకు, ఇండ్లు కోల్పోయిన వారికి రెడ్ క్రాస్ సంస్థ తరపున గంగాస్థాన్‌లో సోమవారం టార్పాలిన్ కిట్స్, అత్యవసర సామగ్రిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రామచందర్, సెక్రటరీ ఆంజనేయులు, సొసైటీ కోశాధికారి రవీందర్, రామకృష్ణ, పిఆర్‌ఓ, తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు …
Read More »