నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ని జిల్లా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి హాజరై కామారెడ్డి కలెక్టర్ పదోన్నతిపై వెళ్తున్నందుకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంలో మున్సిపల్ కమిషనర్‌గా చాలా సేవలందించి …
Read More »విద్యాసంస్థల్లో సమస్యలు లేకుండా చూడాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 16 నెలల తర్వాత ప్రారంభమైన విద్యాసంస్థలలో సమస్యలు రాకుండా చూడాలని 100 శాతం కోవిడ్ నిబంధనలు పాటించాలని, అటవీ పునరుద్ధరణ పనులు మరింత వేగం పెంచాలని రైతు వేదికలు విద్యుత్ సబ్ స్టేషన్లలో పూర్తిస్థాయిలో హరితహారం జరగాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి మండల …
Read More »స్కాలర్‌షిప్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయండి
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు రావలసిన నాలుగు సంవత్సరాల స్కాలర్‌షిప్‌ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో విద్యార్థుల పెండిరగ్ స్కాలర్ షిప్లపై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2017-18 నుండి 2020-21 వరకు నాలుగు …
Read More »విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా బోధన జరగాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తెరిగి పాఠ్యాంశాలు బోధించాలని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కోటగల్లీలోని శంకర్ భవన్ పాఠశాలలో సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులతో ప్లాన్-ఎ (గత తరగతిలో ముఖ్యమైన అంశాలు) ప్లాన్-బి (ప్రస్తుత తరగతిలో అంశాలు) తయారు చేసుకోవాలని …
Read More »18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ , ప్రైవేట్ అన్ని విద్యా సంస్థలలో పనిచేసే టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందితోపాటు ఆ సంస్థలలో ఇతర పనులు చేసే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థికి కూడా నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ చేయించాలని ఈ కార్యక్రమం వచ్చే బుధవారం కల్లా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, …
Read More »రోడ్లకు ఇరువైపుల 5 మీటర్ల మొక్కలు నాటాలి…
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోని పిఆర్ రోడ్‌లో ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో పిఆర్ రోడ్స్‌లో ఎవిన్యూ ప్లాంటేషన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవెన్యూ ప్లాంటేషన్‌లో పంచాయతీ రాజ్ రోడ్స్‌కు ఇరువైపుల 5 మీటర్ల మొక్కలు …
Read More »విద్యార్థుల భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏది లేదు
ఎడపల్లి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని ఉపాధ్యాయులు ఈ దిశగానే ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఎడపల్లి మండలంలోని జానకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించారు. 8, 9, 10 తరగతి క్లాసులను పరిశీలించారు. డిజిటల్ తరగతుల ద్వారా ఏం నేర్చుకున్నారని విద్యార్థులను ఆరా తీశారు. …
Read More »అధికారులు పాఠశాలలు తనిఖీ చెయ్యాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నుండి స్కూల్స్ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి …
Read More »పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని పాఠశాలలో విద్యా సంస్థలలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు నూటికి నూరు శాతం పాటించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం నుండి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఆయన డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రేయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించి ఆయన విద్యార్థులకు పలు సూచనలు …
Read More »భారీ వర్షాల కంట్రోల్ రూమ్ నెంబర్
నిజామాబాద్, ఆగస్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడంతోపాటు అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కలెక్టరేట్లోను, విద్యుత్ శాఖలోనం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేస్తాయని …
Read More »