నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో కలిపి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాలో అన్ని శాఖల అధికారులు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని …
Read More »ఎన్.హెచ్.63 పనులు త్వరగా పూర్తి చేయాలి
నిజామాబాద్, ఆగస్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేషనల్ హైవే 63 పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో – ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిజామాబాద్ నుండి ఆర్మూర్ వరకు ఎన్‌హెచ్ 63 పనులు 80 శాతం పూర్తి అయినందున మిగతా 20 శాతం రెండు రోజుల్లో …
Read More »నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ పనులు
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ నుండి నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఫారెస్ట్ రీజనరేషన్‌పై ఫారెస్ట్ అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ పునరుద్ధరణకు ప్రస్తుతం మంచి వాతావరణం ఉన్నదని వచ్చే నాలుగు నెలలు …
Read More »ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఏదైనా సాధ్యమే
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దిష్టమైన లక్ష్యంతో పని చేస్తే ఏదైనా సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వినాయక్ నగర్‌రుక్మిణి చాంబర్స్‌లో దేశ్‌ఫాండే ఫౌండేషన్, కాకతీయ సైన్ బోర్డ్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఆగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, టి.ఎన్ జి వోస్ సంస్థ ద్వారా 6 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇస్తున్న …
Read More »పింఛన్ల దరఖాస్తుకు ఓటర్, రేషన్ కార్డు తీసుకుపోవాలి
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 57 సంవత్సరాల వయసు దాటిన వారు ఆసరా పింఛన్ గురించి దరఖాస్తు చేసుకునే సమయంలో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తుతోపాటు ఓటర్, తెల్ల రేషన్ కార్డు, ముద్రల కొరకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు మీ-సేవ కేంద్రాలకు తీసుకొని పోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవ కేంద్రాలలో దరఖాస్తుదారుల నుండి ఆదాయ, …
Read More »గ్రీన్ ఛాలెంజ్‌కు మొక్కలు నాటిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్‌కు సమాధానంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లీన్ గా గ్రీన్ గా ఉండాలనే దాంట్లో భాగంగా గ్రీనరీ పెంచే క్రమంలో గ్రీన్ ఛాలెంజ్ చాలా ఉపయోగ పడుతున్నదని తాను ముగ్గురిని నామినేట్ చేశానని మహబూబ్ నగర్, మెదక్, …
Read More »అలసత్వం వద్దు… అన్ని సవ్యంగా జరగాలి…
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 1 నుండి కేజీ టు పిజి వరకు క్లాసులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్కూల్స్, కాలేజీలు వచ్చేనెల ఒకటవ తేదీ నుండి ప్రారంభం …
Read More »విద్యాసంస్థలు పండుగ వాతావరణంలో ప్రారంభం కావాలి
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ కారణంగా 16 నెలల విరామ అనంతరం సెప్టెంబర్ ఒకటి నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నందున విద్యార్థులు పండుగ వాతావరణంవలె భావించే విధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »జిల్లా అధికారులు ప్రజావాణికి తప్పనిసరి హాజరు కావాలి
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సీజనల్ వ్యాధుల ప్రత్యేక డ్రైవ్ పూర్తి సమాచారం అందించేలా ఉండాలని ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ …
Read More »15 ఏళ్ల లోపు పిల్లలందరికీ అల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలి
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒకటి నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ టాబ్లెట్స్ తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని ఈనెల 25 నుండి 31 వరకు నిర్వహిస్తున్నందున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో …
Read More »