నిజామాబాద్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టిఎస్ బిపాస్ (భవనముల అనుమతి చట్టం) అత్యంత ముఖ్యమైనదని చట్టం ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాకుండా అనుమతులకు దరఖాస్తు చేసిన వారికి నిర్ణీత సమయంలో అప్రూవల్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో …
Read More »ఈనెల 10న బాల అదాలత్
నిజామాబాద్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 10వ తేదీన బాల అదాలత్ ఓపెన్ బెంచ్ నిర్వహించనున్నామని, బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన కమిషన్ పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి వారి హక్కులు, విద్య, ఇతర సమస్యలకు సంబంధించి వినతులు స్వీకరించడానికి, విచారణ జరపడానికి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ …
Read More »బృహత్ పల్లె ప్రకృతి వనంలో సోమవారం నుండి ప్లాంటేషన్
నిజామాబాద్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనంలో సోమవారం నుండి ప్లాంటేషన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి బృహత్ పల్లె ప్రకృతి వనం, బ ృహత్ పట్టణ ప్రకృతి వనం, హెల్త్ సర్వే, టిఎస్ బి పాస్., ఎస్సీ, ఎస్టీ వాడలలో మౌలిక సదుపాయాల సర్వేపై మున్సిపాలిటీ, మండల …
Read More »రెండు రోజుల్లో హెల్త్ సర్వే పూర్తి
నిజామాబాద్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 3 నుండి జిల్లాలో చేపట్టిన హెల్త్ సర్వే రెండు రోజుల్లో పూర్తి కానుందని, ప్రజలు మంచి సహకారం అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను సర్వే ద్వారా పూర్తిస్థాయిలో తెలుసుకొని వారికి అవసరమైన చికిత్సలు అందించడానికి జిల్లాలో కోవిడ్, టీబి, లెప్రసీ, తలసేమియా, డయాలసిస్, …
Read More »జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్దాం
నిజామాబాద్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు వెళ్దామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయగా శుక్రవారం కంఠేశ్వర్‌లో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి వారిరువురు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం …
Read More »సబ్ స్టేషన్లలో 25 వేల మొక్కలకు అవకాశం
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోగల 250 విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో కనీసం 25 వేల మొక్కలు నాటడానికి అవకాశం ఉన్నందున డిఆర్‌డిఎ, విద్యుత్ శాఖ అధికారులు ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం విద్యుత్తు డిఆర్‌డిఎ శాఖలకు సంబంధించిన జిల్లాస్థాయి మండల స్థాయి అధికారుల హరితహారంపై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, …
Read More »యూరియా కొరత లేదు
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవసరం మేరకు జిల్లాలో యూరియా ఎరువు అందుబాటులో ఉన్నప్పటికీ సమాచార లోపం వల్ల కొన్నిచోట్ల ఎరువుల కొరతపై రైతులు ఆందోళనకు గురయ్యారని, జిల్లాలో యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు ముందుగానే ఎరువులు తెప్పిస్తున్నామని రైతులు ఆందోళన చెందకుండా అందుబాటులో ఉన్న చోట అధికారులను సంప్రదించి యూరియాను పొందాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రైతులకు సూచించారు. బుధవారం ఆయన …
Read More »సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో ఆకస్మికంగా పర్యటించారు. బుధవారం ఆయన స్థానిక ఖలీల్ వాడిలో గల ఏ.డి., సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ ఆఫీస్‌ను ఆకస్మికంగా సందర్శించి కంప్యూటర్‌లో అప్డేషన్ అయిన వివరాలు, ఆఫీస్ రికార్డులు పరిశీలించారు. సేత్వార్, సప్లమెంటరీ సేత్వార్, వసూల్ బాకీ, విలేజ్ మ్యాప్, తదితర రిజిస్టర్లు, ఇతర రికార్డ్స్ …
Read More »పాడి పశువుల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవాలి
నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 4 వేల పాడి పశువులను మహిళా సంఘాల సభ్యులకు రుణాల ద్వారా అందించుటకు అవకాశం ఉన్నందున అర్హులైన సంఘాల సభ్యులు ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో మహిళలను కోరారు. పాడి పశువుల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం ఉన్నందున మహిళా సంఘాల గ్రూపులు ఈ అవకాశాన్ని …
Read More »హెల్త్ వీక్ సర్వేకు అందరూ సహకరించాలి
నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరు రకాల దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి జిల్లాలో మంగళవారం నుండి హెల్త్ వీక్ సర్వే నిర్వహిస్తున్నందున ప్రజలు సహకరించాలని వారి కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని తద్వారా వారికి అవసరమైన చికిత్స అందించడానికి వీలవుతుందని, అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని …
Read More »