నిజామాబాద్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమగ్ర ఆరోగ్య సర్వే పూర్తిగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి ఆయన నగరంలోని 48 వ డివిజన్ పరిధిలోగల పాటిగల్లి., 9 వ డివిజన్ లోని వడ్డెర కాలనీలో …
Read More »ఇక నుండి ఆన్‌లైన్ ద్వారా సహకార సంఘాల రిజిస్ట్రేషన్లు
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సహకార శాఖ సేవలు ప్రజలకు మరింత చేరువగా ఉండుటకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆన్‌లైన్ సేవల వ్యవస్థను 31వ తేదీ శనివారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ద్వారా జిల్లా సహకార అధికారి, సిబ్బంది సమక్షంలో ఈ పోర్టల్ ను ప్రారంభించారు. ఈరోజు నుండి http://esahakara seva.telangana.gov.in నందు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వెబ్‌సైట్ …
Read More »హెల్త్ సర్వే పక్కాగా జరగాలి
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఆగస్టు 3 నుండి నిర్వహించే హెల్త్ సర్వేలో పక్కాగా అన్ని విషయాలు ప్రతి హ్యాబిటేషన్ నుండి సేకరించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో హెల్త్ సర్వే పై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడవ తేదీ నుంచి నిర్వహించే …
Read More »కొత్త కలెక్టరేట్‌లో పర్యటించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సమీకృత కలెక్టరేట్‌ను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించి హరిత హారం పనులు పరిశీలించారు. శుక్రవారం ఆయన నూతన సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో నాటిన హరితహారం మొక్కలను, పూల గార్డెన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంట్రెన్స్‌లో బాగుందని, మొక్కల మధ్యలో ఉన్న గ్యాప్‌లో కొత్త మొక్కలు నాటి ఫిలప్ చేయాలని, అదేవిధంగా ముందు వరుసలో ప్లాంటేషన్ …
Read More »యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ 1000 కార్యక్రమం పేరుతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 120 క్రిటికల్ కేర్ బెడ్స్ అంద చేయడంపై జిల్లా ప్రజల తరఫున యువరాజ్ సింగ్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. యువి కెన్ పేరుతో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తన పౌండేషన్ తరఫున జిల్లా ఆస్పత్రికి 120 క్రిటికల్ కేర్ బెడ్స్ …
Read More »మహిళా సంఘాలకు త్వరితగతిన రుణాలు అందించాలి
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంఘాల వారికి సకాలంలో రుణాలు అందించి వారి ఆర్థిక అభివ ృద్ధికి సహకరించాలని ఈ దిశగా డీఆర్డీఏ అధికారులు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా డిఆర్‌డిఎ జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులతో పాటు బ్యాంకర్లతో మహిళా సంఘాలకు రుణాల మంజూరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి …
Read More »ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టాలి
నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 3 తేదీ నుండి ఫీవర్‌పై ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆగస్టు మూడు నుండి వారం రోజుల పాటు జిల్లాలో ఫీవర్ సర్వే చేపట్టాలని, ఆరు రకాల వ్యాధులపై ముఖ్యంగా కోవిడ్ స్టేటస్ …
Read More »ఆగస్ట్ 2 నుండి హెల్త్ వీక్ సర్వే
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐదు రకాల దీర్ఘ వ్యాధులకు సంబంధించి జిల్లాలో ఆగస్టు 2 నుండి హెల్త్ వీక్ సర్వే నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2 నుండి ఇంటింటికీ తిరిగి ఆరోగ్యశాఖ సిబ్బంది …
Read More »ఇంటింటా ఇన్నోవేటర్ ఆన్‌లైన్ ఆవిష్కరణల ప్రదర్శన
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటా ఇన్నోవేటర్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్‌కు, ప్రత్యేకాధికారులకు తెలియజేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్‌లైన్‌లో …
Read More »నూతన సమీకృత కలెక్టరేట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నూతన సమీకృత కలెక్టరేట్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. బుధవారం బైపాస్ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో సివిల్ వర్క్స్ పూర్తి అయినందున కార్యాలయానికి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మీటింగ్ హాల్, కలెక్టర్ ఛాంబర్, మినిస్టర్ ఛాంబర్, వివిధ శాఖలకు కేటాయించిన …
Read More »