Tag Archives: collector narayana reddy

అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా గట్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఓటరు నమోదుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26, 27, డిసెంబర్‌ 3, 4 తేదీలలో ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, 18 …

Read More »

గడువులోపు నిర్మాణాలు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్దిష్ట గడువులోగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇందల్వాయిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పరిశీలించారు. ఇప్పటికే 48 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, వాటి నాణ్యతను కలెక్టర్‌ పరిశీలించి అధికారులను పలు వివరాలు …

Read More »

జనవరి 15 లోపు ఇళ్ల కేటాయింపులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, వచ్చే జనవరి నెల 15 వ తేదీ నాటికి అర్హులైన లబ్దిదారులకు కేటాయించేలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో కలిసి రెండు పడక …

Read More »

అటవీ సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ పోలీస్‌, రెవెన్యూ, ఫారెస్ట్‌ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో పోడు సాగును అడ్డుకునే క్రమంలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ …

Read More »

డ్రోన్‌ ద్వారా ఔషధాల సరఫరా సేవలు

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో డ్రోన్‌ ద్వారా ఔషధాలను సరఫరా చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెడికార్ట్‌, టీ.శా అనే స్టార్టప్‌ కంపెనీలు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తుండగా, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్‌ ద్వారా ఔషధాలను అవసరమైన ప్రాంతాలకు చేరవేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జిల్లా పాలనాధికారి సమక్షంలో …

Read More »

ప్రజావాణికి 99 ఫిర్యాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 99 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ …

Read More »

అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌. సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి 60 రోజుల్లోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ …

Read More »

ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతుల పంపిణి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ, పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్‌ పాయింట్లు సాధించిన విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితా రాణా చేతి గడియారాలను బహుమతిగా పంపించారు. ఎస్సెస్సిలో 9.5 గ్రేడ్‌ పాయింట్లకు పైగా సాధించిన నందిపేట మండలం అయిలాపూర్‌ ఎస్సీ హాస్టల్‌ కు చెందిన …

Read More »

నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా …

Read More »

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగి పింఛన్లు రాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి జాబితా తయారుచేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »