Tag Archives: collector rajivgandhi hanmanthu

ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ …

Read More »

అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల …

Read More »

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 వ తేదీ నుండి పైలెట్‌ ప్రోగ్రామ్‌ కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల సర్వే, నగరాలు, పట్టణ ప్రాంతాల విస్తరణకై ప్రతిపాదనలు, …

Read More »

విజయేందర్‌ రెడ్డి సేవలు ప్రశంసనీయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రెవెన్యూ శాఖలో తహశీల్దార్‌ క్యాడర్‌ లో పదవీ విరమణ చేసిన కలెక్టరేట్‌ కార్యాలయ ఈ-సెక్షన్‌ పర్యవేక్షకుడు విజయేందర్‌ రెడ్డి అందించిన సేవలుప్రశంసనీయం అని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కొనియాడారు. విజయేందర్‌ రెడ్డి సోమవారం పదవీ విరమణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా వీడ్కోలు …

Read More »

ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో కలెక్టర్‌ రాత్రి బస

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం పోచంపాడ్‌ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం రాత్రి బస చేశారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌, విద్యార్థుల స్టడీ అవర్స్‌ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, …

Read More »

ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల (సెప్టెంబర్‌) 30 నుండి దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. పై నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ శాసన …

Read More »

ప్రజావాణికి 97 ఫిర్యాదులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌, …

Read More »

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయక్‌ నగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ నుండి కట్టుదిట్టమైన భద్రత నడుమ సాంకేతిక లోపాలు తలెత్తిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను గురువారం బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీ.ఈ.ఎల్‌)కు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల …

Read More »

పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడులలో కొనసాగుతున్న పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూర్‌, నందిపేట్‌ మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన పనులను పరిశీలించారు. మాక్లూర్‌ మండలంలోని ముల్లంగి, బొంకన్పల్లి …

Read More »

సీజనల్‌ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాతావరణ మార్పుల కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రభలె అవకాశం ఉన్నందున,సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ కోసం సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి కోఆర్డినేషన్‌ కమిటీ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »