కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి పనులను సరిగ్గా పర్యవేక్షణ చేయనందుకు, హరితహారం మొక్కలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదాశివ నగర్ మండల పంచాయతీ అధికారి లక్‌పతి నాయక్‌ను శనివారం సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బందిని సమన్వయం చేయకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎంపీవోను …
Read More »పట్టణ ప్రగతికి ఏర్పాట్లు చేయండి…
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నుండి జూలై పదవ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డులో 100 మంది ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వారితో పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లపై మాట్లాడుతూ, వార్డులలోని పిచ్చి మొక్కలను, …
Read More »పంచాయతీ కార్యదర్శులు సమయ పాలన పాటించాలి
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభించుకున్న సందర్భంగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని …
Read More »అదనపు కలెక్టర్ చాంబర్ ప్రారంభం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చాంబర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ బి.వెంకట మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పి.శ్రీనివాస రావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »భవన సముదాయాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు పాల్గొన్నారు.
Read More »