నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని కొన్ని విధ్యార్థి సంఘాలు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవెట్ స్కూల్స్‌కు మరియు ప్రైవెయిట్ కళాశాలలకు సంబంధించి క్యాంపస్‌లోకి ప్రవేశించి యాజమాన్యాలతో గొడువకు దిగి, భయబ్రాంతులకు గురి చేస్తు వారి విధులను అడ్డుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విధ్యార్థినాయకులకు లేదా విధ్యార్థి సంఘాలకు …
Read More »బక్రీద్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 17న సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాలలో, ముస్లీంలు ప్రార్ధనలు చేస్తారు కాబట్టి ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు చేయబడుతాయని కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ సింగెనవర్ ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ వైపు వెళ్లేవారు ఆర్.టి.సి బస్ …
Read More »సైబర్ మోసానికి గురి అయితే 155260 లేదా 100 కాల్ చేయండి
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సైబర్ నేరాలు, సైబర్ ఫైనాన్సియల్ నేరాల గురించి 155260 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టారు. బాధితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు తెలిపారు. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోయిందని, సైబర్ నేరాలకు చెక్ …
Read More »గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి…
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ గంజాయి (మత్తుపదార్థాల) రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్ర డీ.జీ.పీ ఆదేశాల మేరకు మంగళవారం నిజామాబాద్ పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు, జిల్లా ప్రొబిషన్ ఎక్సైజ్ అధికారి డా. నవీన్ చంద్ర ఆధ్వర్యంలో …
Read More »మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు…
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌లలో వినాయక చవితి సందర్భంగా ఎవ్వరైనా కమ్యూనల్ టెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తే వారిపై పోలీస్ కమీషనరేటు యాక్టు ప్రకారంగా చర్యలు తీసుకొనబడుతాయని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా హెచ్చరించారు. తెలంగాణ గెజిట్ పార్ట్-4 ఎక్స్‌ట్రార్డినరీ పబ్లిష్‌డ్ బై అధారిటి ఆన్ 8-10-2016 జి.ఓ నెంబర్ 163 అండర్ సెక్షన్ …
Read More »