భారత్ లో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందని ఐఎంఏ హెచ్చరించింది. కేవలం మూడు రోజుల్లో లక్ష కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శన మని పేర్కోంది. పరిస్థితి ప్రమదకరం…10.76 లక్షల కరోనా బాధితులు..27 వేల మంది ప్రాణాలు కోల్పోయారు..ఇవి అధికారిక లెక్కలు మాత్రమే.. దేశంలో రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పల్లెలలకూ మహమ్మారి వ్యాపించింది. ఇప్పటికే ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. వైద్యం దొరుకుందో లేదో …
Read More »