ఎల్లారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం సదాశివనగర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమేనని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హత …
Read More »సన్న బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్
ఆర్మూర్, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని అంగడి బజార్ ఆవరణలో గల రేషన్ దుకాణంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సడక్ వినోద్ బుధవారం పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజలకు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో …
Read More »ప్రతీ నెల 8248 మెట్రిక్ టన్నుల పైచిలుకు సన్న బియ్యం పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుపేద కుటుంబాలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాలలోని 13,10,012 మందికి ప్రతీ నెల 8248.076 మెట్రిక్ టన్నుల సన్న …
Read More »లయన్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా నెలకొల్పిన వాటర్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించదల్చిన లయన్స్ జనరల్ హాస్పిటల్ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో గల స్థలాన్ని పరిశీలన …
Read More »వజ్స్రోతవ వేడుకల్లో ఎమ్మెల్యే మదన్ మోహన్
సదాశివనగర్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలంలోని జిల్లాపరిషత్ హైస్కూల్ (జడ్పిహెచ్‌ఎస్) కల్వారాల్ 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుక, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ పూర్వ విద్యార్థులతో, ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా సంభాషించి, వారి అనుభవాలు పంచుకున్నారు. అలాగే పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు …
Read More »గల్ఫ్ కార్మికుల పునరావాసంపై నిజామాబాద్ జిల్లాలో అధ్యయనం
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. గురువారం సిరికొండ మండలం న్యావనందిలో గల్ఫ్ వలస నిపుణుల బృందంతో ముచ్చటించారు. గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణ గురించి వలస కార్మిక నిపుణులు డా. సిస్టర్ …
Read More »డిసిసి కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు మహమ్మద్ ఇసాక్ షేరు, చాట్ల రాజేశ్వర్, పాత శివ కృష్ణమూర్తి, …
Read More »రాజ్ ఖాన్ పేట్‌లో నాలుగు పథకాలు ప్రారంభించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రారంభోత్సవం (లాంచింగ్) సందర్భంగా ఆదివారం మాచారెడ్డి మండలం రాజ్ ఖాన్ పేట్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన వినయ్‌రెడ్డి
ఆర్మూర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ 60,000 చెక్కును ఆర్మూర్ నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అయిన ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు. అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న …
Read More »అర్హులందరికి సంక్షేమ ఫలాలు అందాలి
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద, బడుగు, బలహీనవర్గాలకు బాసటగా నిలువాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల …
Read More »