రెంజల్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత వారం పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తడిసి ముద్దయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని దూపల్లి, వీరన్న గుట్ట, రెంజల్, సాటాపూర్ గ్రామాలలో తడిసి ముద్దయిన ధాన్యపురాసులు, మొలకెత్తిన …
Read More »రైతును నిలువు దోపిడి చేస్తున్న రైస్ మిల్లర్లు…
బాన్సువాడ, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకున్న రైస్ మిల్లర్లు తరుగు పేరిట అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కొనుగోలు …
Read More »పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం స్థానిక ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో నాగిరెడ్డిపేట మండలం, ఎల్లారెడ్డి మండలం సంబంధించిన సభ్యత్వ నమోదు చేసిన బూత్ ఎన్రోలర్స్‌కు, ఆ గ్రామానికీ సంబందించిన ముఖ్య నాయకులకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికం
రెంజల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై స్పందించడంతో పెరుగుతున్న ప్రజా ఆదరణను చూసి బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాహుల్ గాంధీ …
Read More »రాహుల్ గాంధీపై అనర్హత వేటు… ప్రజాస్వామ్యానికే ప్రమాదం
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో రాహుల్ గాంధీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, నీరవ్ మోడీ, లలిత్ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టడం సరైనది కాదని మాజీ మంత్రి …
Read More »కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, ఎన్‌ఎస్‌యుఐ, యూత్ సంఘాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. పేపర్ లీకేజీకి కారకులైన కేటీఆర్ మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని, అసమర్థ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. అలాగే …
Read More »తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
గాంధారి, మార్చ్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో తెలంగాణలో నిర్వహిస్తున్న హత్ సే హత్ సే జోడో పాదయాత్ర గాంధారి మండలంలో ఆదివారం కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గుడిమేట్ గ్రామం …
Read More »కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో చక్కర కర్మాగారం తెరిపిస్తాం
బోధన్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ కర్మాగారం తెరిపిస్తామని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన హాత్ సే హాత్ జోడయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం బోధన్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ …
Read More »కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడితే ఖబర్దార్
గాంధారి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ లాంటి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చుస్తే ఎవరైనా సరే ఖబర్దార్ అని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. శనివారం గాంధారి మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు కార్యకర్తల చేరిక కార్యక్రమంలో …
Read More »రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి…
బాన్సువాడ, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రశాంత్ కాలనీకి చెందిన టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణాతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అమలుకాని హామీలను ఇచ్చి …
Read More »