బాన్సువాడ, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ, జూక్కల్ ప్రాంత ప్రజల బాన్సువాడ జిల్లా ఏర్పాటు కోరికను బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ఏర్పాటు ప్రకటన చేయాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ జిల్లా ఏర్పాటు కొరకు అఖిలపక్ష నాయకులు, ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులతో …
Read More »ప్రభుత్వ విధానాలు ఎండగట్టడానికే హాత్ సే హాత్ జోడో
బోధన్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గంలోని బోధన్ మండలంలో బండర్ పల్లి, రాంపూర్, కల్దుర్కి గ్రామాలలో బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగా శంకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహర్బిన్ …
Read More »ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది
రెంజల్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు హత్ …
Read More »ప్రభుత్వ తీరును ఎండగట్టెందుకే హాత్ సే హాత్ జోడు యాత్ర
రెంజల్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. సోమవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్ సే హత్ హాజో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ …
Read More »పేదప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర కాలనీలో షబ్బీర్ అలీ ఫౌండేషన్, సహాయత ట్రస్ట్ ఇండో యుఎస్ ఆస్పత్రి సౌజన్యంతో అమెరికా ప్రసిద్ధ, హైదరాబాద్ చెందిన 30 మంది వైద్య బృందంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంతోపాటు పలు గ్రామలలోని నీరు …
Read More »బీర్కూర్‌లో హత్ సే హత్ జోడో
బీర్కూర్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం బీర్కూరు మండలంలోని దామరంచ, అన్నారం, చించోలి,కిష్టాపూర్, బీర్కూర్ గ్రామాలలో హత్ సే హత్ జోడో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిర్వహించిన …
Read More »అసెంబ్లీలో గల్ఫ్ కార్మికుల సమస్యలు ప్రస్తావించాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2014 లో టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెలంగాణ బడ్జెట్‌లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలనే అంశాలను రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో లేవనెత్తాలని టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి …
Read More »అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు
నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నిజామాబాద్ జిల్లా కార్యక్రమాలకు వచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కి మెమోరండం ఇవ్వడానికి వెళ్లిన అదే శాఖకు సంబంధించిన కార్పొరేటర్ గడుగు రోహిత్‌ను పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ అరెస్టు చేసి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది పోలీసుల యొక్క అత్యుత్సాహానికి, అధికార పార్టీకి తొత్తులుగా మారారు అని …
Read More »ఏసీడి చార్జీలు చెల్లించకండి
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎసిడి పేరుతో ప్రజల నుండి వసూలు చేస్తున్న అదనపు కరెంటు బిల్లుకు నిరసనగా మంగళవారం పవర్ హౌస్ వద్ద ధర్నా నిర్వహించి సుపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్‌కి మెమోరాండం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు …
Read More »26 నుండి ఎల్లారెడ్డిలో ‘‘హాత్ సే హాత్ జోడో యాత్ర’’
ఎల్లారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన ‘‘భారత్ జోడో యాత్ర’’కు అనుసంధానంగా రాహుల్ గాంధీ సందేశాన్ని నియోజకవర్గంలోని గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు …
Read More »