Tag Archives: congress party

ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులను నష్టపరిచే ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి, నాయకులు పండ్ల …

Read More »

కాంగ్రెస్‌ అధ్యక్షుడి హౌజ్‌ అరెస్ట్‌

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకేంద్రములో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ని పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యములో సర్పంచులకు మద్దతుగా ధర్నా నేపథ్యంలో ముందస్తు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామని కామరెడ్డి ఎస్‌ఐ రాజు ఉదయం 7 గంటలకే కైలాస్‌ శ్రీనివాస్‌ రావు ఇంటికి చేరుకుని హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. …

Read More »

ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎడపల్లి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నాయకులు కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్‌ నియోజకవర్గంలోని ఎడపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాజేశ్వర్‌ పటేల్‌, ఖాజా ఫయాజొద్దిన్‌లను …

Read More »

దేశ అభివృద్ధిలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర మరువలేనిది

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక …

Read More »

కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

బాన్సువాడ, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేన రెడ్డి చేపట్టిన పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌ చలో ఇందిరా పార్క్‌ సమర దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డిని వర్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఈ సందర్భంగా కూనీపూర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థలో ఎస్సై మరియు కానిస్టేబుల్‌ …

Read More »

నిర్మల సీతారామన్‌ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ రేవంత్‌ రెడ్డి హిందీభాష పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడి తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మల …

Read More »

మహమ్మద్‌ నగర్‌ను మండలం చేయాలి

నిజాంసాగర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని నిజాంసాగర్‌ మండల కాంగ్రేస్‌ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రేస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ నారాయణకు మెమోరండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ మహమ్మద్‌ నగర్‌ను నూతన మండలంగా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ బీమా.. కార్యకర్తలకు దీమా

కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన మెరుగు లాలయ్య గత రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన విషయం తెలిసి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డితో మాట్లాడి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆదివారం వారి కుటుంబానికి రెండు లక్షల ప్రమాద …

Read More »

కామారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తున్న తరుణంలో సోనియా గాంధీ స్పందించి, ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అన్నింటినీ ఎదుర్కొని …

Read More »

వర్నిలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

వర్ని, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని వర్ని మండలం కూనిపూర్‌ అంగన్వాడి కేంద్రంలో పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి పిల్లలకు డ్రెస్సులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూనిపూర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు చిన్నపిల్లల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »