Tag Archives: congress party

రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి, టిఆర్‌ఎస్‌

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి.సుదర్శన్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ వరకు వెళ్లి కలెక్టర్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి …

Read More »

కాంగ్రెస్‌ చూపు బాన్సువాడ వైపు

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఐటీ సెల్‌ చైర్మన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ మదన్‌ మోహన్‌ని బాన్స్‌వాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆదివారం కలిశారు. మాజీ ఎంపిపి శ్రీనివాస్‌ గౌడ్‌, పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, దామరంచ సొసైటి చైర్మన్‌ కమలాకర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటి మాజీ ఛైర్మన్‌ మాసాని శ్రీనివాస్‌ …

Read More »

అందరికి సముచిత న్యాయం… వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వం

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌లో రాహుల్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డిలోని నరసన్నపల్లి, పాతరాజంపేట గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్‌ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్‌ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత …

Read More »

ప్రజా సమస్యలపై ఎంఆర్‌వోకు కాంగ్రెస్‌ వినతి

వర్ని, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం వర్ని మండల కేంద్రంలో రైతు రుణమాఫీ, పోడు భూములు, ధరణి సమస్యల గురించి ఎమ్మార్వో కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు వెంటనే రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని, ధరణి పోర్టల్ని వెంటనే రద్దు చేయాలని, పొడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలన్నారు. రైతుబంధు, …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్వోకు వినతి

ఆర్మూర్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఆలూర్‌ మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ నాయకులు ధరణి పోర్టలు బాధితులు, రుణమాఫీ జరగని రైతు బాధితులు, రైతు బీమా, రైతు బంధు, పోడు భూముల బాధితులతో కలిసి ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ దత్తాత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి వెబ్‌సైట్‌ను వెంటనే రద్దు చేయాలని, రెవెన్యూ చట్టాన్ని …

Read More »

దేశ అభివృద్ధిలో ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి

కోటగిరి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు షాహిద్‌ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇందిరా గాంధీ కుటుంబం స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిందని, జవహర్‌ లాల్‌ నెహ్రూ స్వాతంత్ర …

Read More »

సిఎం గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా…

వర్ని, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి రెండవసారి అధికారులంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ గౌడ్‌, పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, డిసిసి ప్రధానకార్యదర్శి సురేష్‌ బాబా ఆందోళన వ్యక్తం …

Read More »

నెహ్రూ ఆశయాలను అందిపుచ్చుకొని యువత ముందుకు వెళ్లాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కాంగ్రెస్‌ భవన్‌ నందు భారతదేశ మొదటి ప్రధాని, భారతరత్న, డాక్టర్‌ జవహర్లాల్‌ నెహ్రూ 133వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు నెహ్రూ చౌక్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత …

Read More »

భారత్‌ జోడోకు తరలిన నాయకులు

రెంజల్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్‌ మండలం మెనూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నాయకులు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ జావిధోద్దీన్‌, మాజీ మండల అధ్యక్షులు సీహెచ్‌ రాములు, సాయరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ …

Read More »

గల్ఫ్‌ కార్మిక హక్కుల ఉద్యమకారులకు దక్కిన గౌరవం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఆహ్వానం మేరకు మక్తల్‌లో గురువారం 27వ తేదీన పున:ప్రారంభమైన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో పాల్గొనడానికి పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో పాటు, గల్ఫ్‌ వలస కార్మిక హక్కుల ఉద్యమకారులు స్వదేశ్‌ పరికిపండ్ల, సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి, ఉమ్మడి నాగరాజు పాల్గొన్నారు. భారత్‌ జోడో యాత్రలో ఉదయం నడక ముగిసిన తర్వాత మహబూబ్‌ నగర్‌ జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »