Tag Archives: congress party

కామారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు స్వర్గీయ ఇందిరాగాంధీ, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ పార్టీని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ, దేశ ప్రజలకు …

Read More »

ఎన్‌.ఎస్‌.యు.ఐ ఆధ్వర్యంలో మధుయాష్కి పుట్టినరోజు వేడుకలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షులు మధుయాష్కీ గౌడ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిజామాబాద్‌ నగరంలోని స్నేహ సొసైటీలో నిజామాబాద్‌ ఎన్‌.ఎస్‌.యు.ఐ అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో మధుయాష్కి గౌడ్‌ జన్మదిన వేడుకలు నిర్వహింఎవసఱ. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్‌ పార్టీ అర్బన్‌ ఇంచార్జ్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు కేశ వేణు పాల్గొని కేక్‌ కట్‌ చేసి …

Read More »

ఘనంగా రేవంత్‌రెడ్డి జన్మదినం

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండి కాంగ్రెస్‌ పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన పిసిసి …

Read More »

పోడుభూముల సమస్యపై నిరంతర పోరాటం

గాంధారి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ప్రధాన సమస్య అయిన పోడుభూములపై పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి అన్నారు. అఖిలపక్షం, టీపీసీసీ పిలుపుమేరకు మంగళవారం గాంధారి మండల కేంద్రంలో నెహ్రు చౌరస్తా వద్ద పోడుభూముల సమస్యలపై ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ దళిత గిరిజనుల సమస్యల పరిస్కారం కొరకు కాంగ్రెస్‌ పార్టీ …

Read More »

సిఎం దిష్టిబొమ్మ దగ్దం

వేల్పూర్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ సైరన్‌ కార్యక్రమం నిర్వహణకు పిలుపు ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ పార్టీ నాయకులను అక్రమ అరెస్టుకు నిరసనగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్‌ సూచన మేరకు ఆదివారం వేల్పూరు మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వేల్పూరు మండల కేంద్రంలో …

Read More »

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

గాంధారి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని సోమవారం గాంధారిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్న నేతగా పేరుపొందారని నేతలు కొనియాడారు. …

Read More »

వేల్పూర్‌లో బంద్‌… జాతీయ రహదారిపై నిరసన…

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌ విజయవంతమైందని జిల్లా మహిళా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు నీరడీభాగ్య, అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నీరడి భాగ్య మాట్లాడుతూ అఖిలపక్షం నాయకులు, పలువురు రైతులు భారత్‌ బంద్‌ ను పురస్కరించుకొని వీధుల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారని, రహదారులపై తిరుగుతూ దుకాణాలు, వ్యాపార సంస్థలను, పాఠశాలలను …

Read More »

మాచారెడ్డిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ సమావేశం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో సోమవారం జరిగిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సమావేశంలో మాజీమంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, ముఖ్య అతిథిగా రాష్ట్ర టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ హాజరోద్దిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం శ్రీ …

Read More »

డెంగ్యూ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నా ప్రభుత్వం నివారణకు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యిందిని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ రావ్‌ ఆరోపించారు. ప్రభుత్వం సీజనల్‌ వ్యాధులు పట్ల అప్రమత్తంగా లేదని, దీంతో నిరుపేదలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వేల రూపాయలు చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కామారెడ్డి జిల్లాలో గత కొద్దిరోజులుగా డెంగ్యూ విజృంభిస్తుందని తెలిపారు. దీనిపై జిల్లా …

Read More »

భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయప్రకాష్‌ నారాయణ చౌరస్తాలో శాస్త్రి ఆదర్శ సంఘం వారి వినాయకుని పూజలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సంఘ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని, కరోనా బారి నుండి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »