కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంగళవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలం లోని గుర్జకుంట గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణకు ఆక్సీజన్ అందజేశారు. బాలకృష్ణ కరోనా వ్యాధితో బాధపడుతూ దవాఖాన లో చేరగా చికిత్స తర్వాత, డాక్టర్ సలహా మేరకు, ఆక్సిజన్ అవసరమని ఆయన కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేశారు. షబ్బీర్ అలీ వెంటనే …
Read More »అందుబాటులో ఆక్సిజన్ కాన్సంట్రేటర్
బాన్సువాడ, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమవారం బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం హెగ్డోలి గ్రామంలో మదిమంచి వరలక్ష్మి కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరముందని వారి కుటుంబ సభ్యులు సాంబశివరావు కూనీపూర్ రాజారెడ్డి ని సంప్రదించారు. వెంటనే స్పందించి జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావ్ , యలమంచిలి శ్రీనివాస్ రావ్ లతో మాట్లాడి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపారు. కూనీపూర్ రాజారెడ్డి …
Read More »