నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, శాసన సభ్యులు …
Read More »సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణి
మాక్లూర్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలో కాంగ్రెస్ పార్టి నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాననుసారంగా చిక్లి గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు నక్క నరేష్, చెక్క సవిత, నీరటి రాజుభాయ్, తల్వేద లక్ష్మి, దూడ రాజేశ్వర్ లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి ప్రకాష్ బూరొల్ల అశోక్, ఉపాధ్యక్షులు గుండారం శేఖర్, అమెక్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, …
Read More »ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చినందుకు రుణపడి ఉంటా…
బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహిరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గం నుండి మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు విచ్చేసిన ఎంపి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీటి కొరత తీర్చేందుకు అమృత్ 2.0 పథకంలో …
Read More »రూ. 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు మంత్రి భూమిపూజ
బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ ప్రాంతంలో అమృత్ పథకం క్రింద 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపడే త్రాగునీటి సౌకర్యాల పనులు చేపట్టడం అభినంద …
Read More »బహిరంగ సభకు మైనార్టీలు అధిక సంఖ్యలో తరలి రావాలి…
బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 26 నుండి జనవరి 26 వరకు సంవిధాన్ బచావో ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మైనార్టీ శాఖ పిలుపుమేరకు ఆదివారం హైదరాబాదులోని కులీ కుతుబ్షా గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు ఆల్ ఇండియా మైనార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ ఘాడీ అధ్యక్షతన నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని మైనార్టీ …
Read More »బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం…
కామారెడ్డి, డిసెంబరు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని సైలని బాబా కాలనీలో కాంగ్రెస్ కార్యకర్త సోదరుడు గుండెపోటుతో సౌదీలో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించారు. మృతదేహాన్ని గల్ఫ్ దేశం నుండి అధికారులతో మాట్లాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. కాగా గురువారం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం నుండి గల్ఫ్ …
Read More »అమిత్ షాకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ
కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు …
Read More »ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి..
ఎల్లారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ మాజీ సర్పంచ్ కే నర్సా గౌడ్, కె మల్లయ్య, కే శ్రీనివాస్ గౌడ్, కె బాబు, చీనూర్ మాజీ ఎఎంసి డైరెక్టర్ నారా గౌడ్, ఆంజనేయులు, నిఖిల్ ధనుష్ వెంకటేష్ మరియి లింగంపల్లి మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఆత్మకూర్ గ్రామ నాయకులు బి యోహాన్, అంతయ్య, సంగమేశ్వర్, …
Read More »పేదలకు అండగా షబ్బీర్ అలీ
కామరెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామానికి చేందిన రామయ్య భార్య రాజవ్వ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విషయం వివరించారు. షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్‌తో మాట్లాడి రామయ్య …
Read More »18న చలో రాజ్‌భవన్
కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ తెలిపారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. …
Read More »