నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిన్నటి రోజు ఎడపల్లి మండలంలో ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి తన సొంత గ్రామంలో 20, 30 పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించిందని, నిజానికి కవిత ఈ మధ్య లిక్కర్ స్కాంలో ఒత్తిడికి గురై జ్ఞాపకశక్తి లేక వాస్తవాలను మర్చిపోయిందేమో అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా గ్రామం మా కుటుంబం అనే …
Read More »బీమా చెక్కు అందజేత
బాన్సువాడ, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్టీ కొరకు కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజు అన్నారు. సోమవారం కోటగిరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత సంవత్సరం మృతి చెందడంతో పార్టీ ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు కాసుల …
Read More »నిత్యవసర వస్తువుల కిట్ అందజేత
ఎల్లారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, గాంధారి మండలం పల్లెలమడుగు తండాలో మంగళవారం సాయంత్రం అకాల వర్షంతో గాలివానతో రుక్మబాయికి చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. కాగా బుధవారం నియోజక వర్గ పర్యటనలో భాగంగా పల్లెల మడుగుతాండాలో పరిస్థితిని గమనించి రుక్మబాయి కుటుంబానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ …
Read More »18న క్విజ్ పోటీలు
బాన్సువాడ, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్స్‌వాడ పట్టణంలో యూత్ డిక్లరేషన్‌లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాజీవ్‌గాంధీ యూత్ డిక్లరేషన్ క్విజ్ పోటీలు 16 నుండీ 35 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ పోటీలు వర్తిస్తుందని శనివారం ప్రచారం నిర్వహించారు. క్విజ్ కాంపిటీషన్ పోటీలు 17 వరకు రిజిస్ట్రేషన్, 18న పోటీలు నిర్వహించబడుతుందని కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ కాసుల రోహిత్, …
Read More »ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారు
రెంజల్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయమని దేశంలో ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎంపీపీ …
Read More »తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే మద్దతు ధర కల్పించాలి
రెంజల్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత వారం పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తడిసి ముద్దయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని దూపల్లి, వీరన్న గుట్ట, రెంజల్, సాటాపూర్ గ్రామాలలో తడిసి ముద్దయిన ధాన్యపురాసులు, మొలకెత్తిన …
Read More »రైతును నిలువు దోపిడి చేస్తున్న రైస్ మిల్లర్లు…
బాన్సువాడ, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకున్న రైస్ మిల్లర్లు తరుగు పేరిట అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కొనుగోలు …
Read More »పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం స్థానిక ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో నాగిరెడ్డిపేట మండలం, ఎల్లారెడ్డి మండలం సంబంధించిన సభ్యత్వ నమోదు చేసిన బూత్ ఎన్రోలర్స్‌కు, ఆ గ్రామానికీ సంబందించిన ముఖ్య నాయకులకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికం
రెంజల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై స్పందించడంతో పెరుగుతున్న ప్రజా ఆదరణను చూసి బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాహుల్ గాంధీ …
Read More »రాహుల్ గాంధీపై అనర్హత వేటు… ప్రజాస్వామ్యానికే ప్రమాదం
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో రాహుల్ గాంధీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, నీరవ్ మోడీ, లలిత్ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టడం సరైనది కాదని మాజీ మంత్రి …
Read More »