సదాశివనగర్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సదాశినగర్ మండలం లింగంపల్లి రైతుకు వేదిక వద్ద టిఆర్‌ఎస్ నాయకులు రైతులు కలిసి రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సదాశివనగర్ మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో రైతులు తెల్లబడితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఓర్చుకోవడం లేదని ఆరోపించారు. …
Read More »కామారెడ్డిలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ మహిళ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు పెరుగుతన్న కూరగాయల ధరలకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ తెలంగాణ ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలకు …
Read More »నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా
బాన్సువాడ, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్ గడపగడపకు బాలరాజ్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి కాలనీలో కాసుల బాలరాజ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ …
Read More »దర్పల్లిలో కాంగ్రెస్ సమావేశం
ధర్పల్లి జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ భూపతి రెడ్డి విచ్చేసి మాట్లాడారు. టిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదని కార్యకర్తలకు దీమా కల్పించారు. ఎవరైనా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
రెంజల్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీటీసీ ఆష్టం శ్రీనివాస్ తండ్రి గత మూడు రోజుల క్రితం మృతిచెందడంతో గురువారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు …
Read More »అహంకారంతో కవిత విమర్శలు
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిన్నటి రోజు ఎడపల్లి మండలంలో ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి తన సొంత గ్రామంలో 20, 30 పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించిందని, నిజానికి కవిత ఈ మధ్య లిక్కర్ స్కాంలో ఒత్తిడికి గురై జ్ఞాపకశక్తి లేక వాస్తవాలను మర్చిపోయిందేమో అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా గ్రామం మా కుటుంబం అనే …
Read More »బీమా చెక్కు అందజేత
బాన్సువాడ, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్టీ కొరకు కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజు అన్నారు. సోమవారం కోటగిరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత సంవత్సరం మృతి చెందడంతో పార్టీ ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు కాసుల …
Read More »నిత్యవసర వస్తువుల కిట్ అందజేత
ఎల్లారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, గాంధారి మండలం పల్లెలమడుగు తండాలో మంగళవారం సాయంత్రం అకాల వర్షంతో గాలివానతో రుక్మబాయికి చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. కాగా బుధవారం నియోజక వర్గ పర్యటనలో భాగంగా పల్లెల మడుగుతాండాలో పరిస్థితిని గమనించి రుక్మబాయి కుటుంబానికి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ …
Read More »18న క్విజ్ పోటీలు
బాన్సువాడ, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్స్‌వాడ పట్టణంలో యూత్ డిక్లరేషన్‌లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాజీవ్‌గాంధీ యూత్ డిక్లరేషన్ క్విజ్ పోటీలు 16 నుండీ 35 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ పోటీలు వర్తిస్తుందని శనివారం ప్రచారం నిర్వహించారు. క్విజ్ కాంపిటీషన్ పోటీలు 17 వరకు రిజిస్ట్రేషన్, 18న పోటీలు నిర్వహించబడుతుందని కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ కాసుల రోహిత్, …
Read More »ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారు
రెంజల్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయమని దేశంలో ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎంపీపీ …
Read More »