Tag Archives: corona

హాస్టల్‌ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి…

హైదరాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కొవిడ్‌ కలకలంపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, గురుకుల, హాస్టల్‌ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లోని సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల …

Read More »

అన్ని చర్యలు తీసుకున్నాం… సమ్యలుంటే చెప్పండి…

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో పాటు అన్ని గ్రామాలలో పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థిని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కరోణ వైరస్‌ కారణంగా గత 16 నెలల తర్వాత పాఠశాలలు పున ప్రారంభం కావడంతో పాఠశాలలను గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో …

Read More »

పోసానిపేట్‌లో 412 మందికి వ్యాక్సిన్‌

కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో, సబ్‌ సెంటర్‌ పొసానిపెట్‌లో రెండు క్యాంప్‌లలో సోమవారం 412 మందికి కోవిషిల్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ విజయవంతంగా ఇచ్చినట్టు డాక్టర్‌ షాహీద్‌ ఆలి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో మంగళవారం నుండి స్పెషల్‌ డ్రైవ్‌ లో టీకాలు ఇవ్వబడుతాయని, కావున ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు, ప్రజలు అందరూ …

Read More »

ఆనందయ్య కరోనా మందు పంపిణీ

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం వాసవి కళ్యాణ మండపంలో ఆనందయ్య కరోణ మందు పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు యాద నాగేశ్వర్‌ రావు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్‌ కామారెడ్డి పట్టణ అయ్యప్ప సేవా సమితి …

Read More »

ఏబివిపి ఆధ్వ‌ర్యంలో క‌రోనా స‌ర్వే

బీర్కూర్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఫ‌ర్ సొసైటీ అభియాన్ స‌ర్వీస్ ఆక్టివిటిస్ మెగా డ్రైవ్‌ లో భాగంగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో క‌రోన స‌ర్వే చేప‌ట్టారు. ఎంత మంది క‌రోనాతో చనిపోయారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎంత మంది కోలుకున్నారు అనే అంశ‌లను ఇంటింటికి తిరుగుతూ సేక‌రించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న …

Read More »

జర్నలిస్టులకు కరోనా టెస్టులు…

రాష్ట్రంలో చేస్తున్న జర్నలిస్టులకు కోవిడ్19 టెస్టులు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టు నాయకులతో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో జాగ్రత్త…జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్ లే….మాస్కులు తప్పక ధరించాలి. డాక్టర్లు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్నారని ఈటల అన్నారు. ఇప్పటికీ కొందరు జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు చేశామని, ఇక …

Read More »

డేంజర్ బెల్స్….

పల్లెకు పాకిన మహమ్మారి జిలలాల్లో వేగంగా వ్యాప్తి…. భయం గుప్పిట్లో జనం… తగ్గినట్టే అనిపించిన మహమ్మారి తన విశ్వరూపం చూపెడ్తుంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం నిర్లక్షంగా వ్యవహరించడంతో తన వైరస్ తన ప్రతాపాని చూపుతోంది. మర్కజ్ కేసుల అనంతరం ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించారు. తదుపరి సడలింపులతో తమకేమీ కాదులే అన్న దోరణితో వ్యవహరించడంతో ఈ సారి మరింత తీవ్రంగా ప్రబలే అవకాశాలున్నాయి. గ్రామాలకు వ్యాప్తి… లాక్డౌన్ కాలంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »