Tag Archives: covid 19

చురుకుగా కొనసాగుతున్న కొవాక్సీన్‌ ప్రక్రియ

నవీపేట్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా పిల్లలకు ఇచ్చే కొవాక్సీన్‌ ప్రకియ చురుకుగా సాగుతుంది. పలుచోట్ల ఆరోగ్యకేంద్రానికి సంబంధించిన ఏఎన్‌ఎం, ఆశవర్కర్స్‌ ప్రతేక్యంగా పాఠశాలకు వెళ్లి టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు 140 మంది పిల్లలకి కొవాక్సీన్‌ టీకా వేసినట్టు తెలిపారు. తల్లిదండ్రులు కొవాక్సీన్‌ టీకాపై అపోహలు వీడాలని, 17 సంవంత్సరాల వయసు ఉన్న ప్రతిఒక్కరు వాక్సినేషన్‌ చేయించుకోవాలన్నారు. ఆరోగ్యకేంద్రంలో టీకా అందుబాటులో ఉందన్నారు. …

Read More »

విద్యార్థులకు ఎన్‌ 95 మాస్కుల పంపిణీ

వేల్పూర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం కుకునూరుపాఠశాలలో భారత్‌ సేవ సహకర సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎన్‌ 95 మాస్క్‌లను అందజేసినట్టు సంస్థ సభ్యులు భారత ఆహార సంస్థ డైరెక్టర్‌ రవీందర్‌ ర్యడా తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ కరోనా, ఓమిక్రన్‌ విజృంభిస్తుండడంతో సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాస్కులు అందజేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుక్కునూరు …

Read More »

కొవిడ్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు…

హైదరాబాద్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొవిడ్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2వరకు బహిరంగసభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇతర కార్యక్రమాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్‌, …

Read More »

కరోనా నుండి కాపాడేది వ్యాక్సిన్‌…

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌ నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మోదీ అందిస్తున్న కోవిడ్‌ ఉచిత వాక్సినేషన్‌ను సందర్శించి వైద్యులతో వ్యాక్సినేషన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్‌ కరోనా రాకుండా కాపాడే రక్షణ …

Read More »

వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది…

వేల్పూర్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని సూపర్‌వైజర్‌ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వారికి టీకా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. అలాగే వ్యక్తిగత శుభ్రత శానిటైజర్‌తో చేతులను …

Read More »

నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు

మోర్తాడ్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ పూర్తిగా ఎత్తి వేసిందని, ప్రజలు అశ్రద్ధ వహించరాదని, కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదని, రాష్ట్రంలో కరోన మహమ్మారి పూర్తిగా సమసిపోలేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ప్రతినిత్యం మాస్కులు ధరించడం తప్పనిసరిగా శానిటైజర్‌ వాడాలని ప్రజలు గుమికూడి ఉండరాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వివిధ …

Read More »

ఏబివిపి ఆధ్వ‌ర్యంలో క‌రోనా స‌ర్వే

బీర్కూర్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఫ‌ర్ సొసైటీ అభియాన్ స‌ర్వీస్ ఆక్టివిటిస్ మెగా డ్రైవ్‌ లో భాగంగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో క‌రోన స‌ర్వే చేప‌ట్టారు. ఎంత మంది క‌రోనాతో చనిపోయారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎంత మంది కోలుకున్నారు అనే అంశ‌లను ఇంటింటికి తిరుగుతూ సేక‌రించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న …

Read More »

నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాలి

హైద‌రాబాద్‌, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. …

Read More »

కంఠం లో కరోనా – అధికారులు అలర్ట్

నందిపేట్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో 44 క‌రోనా కేసులు రావడంతో గత నాలుగైదు రోజులుగా జిల్లా అధికారులు కంఠం గ్రామాన్ని ప్రతి రోజు సందర్శిస్తు కరోన కట్టడి కొరకు మండల అధికారులకు దిశ నిర్దేశం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోన పాజిటివిటి తగ్గి మండలంలో కూడ వంద నుండి జీరో కు తగ్గిందని అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే …

Read More »

థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః థర్డ్ వేవ్ కరోనా ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా మూడవ వేవ్ పై ప్రభుత్వ, ప్రవేటు చిన్నపిల్లల వైద్యులతో కలెక్టర్ సి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »