వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల… అలసత్వం వద్దు… లాక్ డౌన్ సడలింపులతో అనవసరంగా బయట తిరుగొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్ సూచించారు. సడలింపులతో జనసంచారం ఎక్కువైందని దాంతో కరోనా వ్యాప్తి పెరిగిందన్నారు. ప్రజలు జాగ్రత్త పడకుంటే వైరస్ మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఆదివారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం ని ర్వహించారు. వయోవృద్ధులు, ఆరోగ్య సమస్యలున్నవారికి ప్రమాదం..లక్షణాలున్నవారికి హోం …
Read More »మద్రాస్ హైకోర్టుకు తాళం…
ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. సిబ్బందికి కూడా జూన్ 30వరకు లాక్ డౌన్ మద్రాస్ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు శుక్రవారం కోవిడ్19 గా తేలింది. వీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు కొందరు సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాంతో మద్రాస్ హైకోర్టుకు తాళం వేశారు. మరికొందరు న్యాయమూర్తుల నివేదిక రావాల్సి ఉంది. అత్యున్నత కమిటి సమావేశం…హైకోర్టుకు తాళం..ఆన్ లైన్ ద్వారా మాత్రమే విచారణ ఈ నేపథ్యంలో హైకోర్టుకు …
Read More »పది పరీక్షలు వాయిదా..
పదవ తరగతి పరిక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తుసుకుంది. జిహెచ్ఎంసీ పరిధి మినహా తెలంగాణ మిగితా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించు క్ోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పరీక్షల నిర్వహాణ క్షేమం కాదని ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది. . పరీక్షల షెడ్యూల్ లో ఎటువంతి మార్పు ఉండదు. ఈ నెల 8 నంచి 10 వ తరగతి పరీక్షలు …
Read More »జూన్ 14 వరకు కోర్టుల లాక్ డౌన్
న్యాయస్థానాల్లో్ జూన్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు సర్కులర్ విడుదల చేసింది. బెయిల్ పిటిషన్లు, అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్పరెన్స్ ద్వార కొనసాగిస్తారు. ప్రతిరోజు సంగం కోర్టు సిబ్బంది విధులకు హాజరు కావల్సి ఉంటుంది. అత్యవసర కేసులు, బెయిల్ పిటిషన్లను ఆన్ లైన్ ద్వారా గాని నేరుగా గాని దాఖలు చేసే అవకాశం ఉంది. న్యాయమూర్తులు కోర్టు నుంచి గాని, ఇంటి …
Read More »డేంజర్ బెల్స్….
పల్లెకు పాకిన మహమ్మారి జిలలాల్లో వేగంగా వ్యాప్తి…. భయం గుప్పిట్లో జనం… తగ్గినట్టే అనిపించిన మహమ్మారి తన విశ్వరూపం చూపెడ్తుంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం నిర్లక్షంగా వ్యవహరించడంతో తన వైరస్ తన ప్రతాపాని చూపుతోంది. మర్కజ్ కేసుల అనంతరం ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించారు. తదుపరి సడలింపులతో తమకేమీ కాదులే అన్న దోరణితో వ్యవహరించడంతో ఈ సారి మరింత తీవ్రంగా ప్రబలే అవకాశాలున్నాయి. గ్రామాలకు వ్యాప్తి… లాక్డౌన్ కాలంలో …
Read More »