Tag Archives: CP kalmeshwar

కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రాన్ని జనరల్‌ అబ్జర్వర్‌ ఎలిస్‌ వజ్‌ ఆర్‌ తో కలిసి కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌, ఇతర అధికారులు ఆదివారం సందర్శించారు. పార్లమెంటు నియోజకవర్గంలోని బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్‌ …

Read More »

కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఓట్ల లెక్కింపు కేంద్రాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ లకు చేర్చారు. ఆయా సెగ్మెంట్ల నుండి ఓట్ల లెక్కింపు కేంద్రాలైన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నీక్‌ కళాశాలలకు ఈవీఎంల తరలించగా, జాగ్రత్తగా వాటిని సరిచూసుకుని …

Read More »

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం వెలువడిన నేపధ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నగరపాలక సంస్థ నూతన భవనంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని, నగర పాలక సంస్థ పాత భవనంలో నిజామాబాద్‌ …

Read More »

కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగించనున్న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ సింగేనవార్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »