Tag Archives: CP kartikeya

రేపు ఉదయం వరకు పూర్తి చేస్తాం…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాల లోకల్‌ కేడర్‌ ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల లోకేషన్స్‌ పూర్తి అయితుందని బుధవారం లోగా పూర్తిచేస్తామని అన్నారు. సీనియార్టీ ఇంపార్టెంట్‌ రోల్‌గా ఎస్సీ, ఎస్టీ ప్రాధాన్యతను …

Read More »

పోలీస్‌ స్టేషన్లను పరిశీలించిన‌ సిపి కార్తికేయ

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వేల్పూర్‌ నుండి మోతే వెళ్లే రహాదారిలో మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొనడంతో అందులో గల ముగ్గురిలో ఇద్దరూ సంఘటన స్థలంలో మరణించారు. అట్టి సంఘటన స్థలాన్ని బుధవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయ సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు …

Read More »

నిమజ్జనం సందర్భంగా వాహ‌నాల‌ దారిమళ్ళింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరు ఆనందంగా శోభయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఏలాంటి రూమర్స్‌ (పుకార్ల) ను నమ్మరాదని, అవసరం అనుకుంటే దగ్గరలోని సిబ్బందికి గాని పోలీస్‌ స్టేషన్‌కు గాని సమాచారం అందించాలన్నారు. సామాజిక మాధ్యమంల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని, శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు …

Read More »

హైకోర్టు జడ్జికి అధికారుల స్వాగతం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన హై కోర్ట్‌ జడ్జ్‌ లక్ష్మణ్‌కు ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌లో జడ్జిలు, అధికారులు, ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా జడ్జి గోవర్ధన్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, సిపి కార్తికేయ, అడిషనల్‌ కలెక్టర్‌ / మున్సిపల్‌ కమిషనర్‌ చిత్రా మిశ్రా పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. …

Read More »

మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లలో వినాయక చవితి సందర్భంగా ఎవ్వరైనా కమ్యూనల్‌ టెన్షన్‌ చేయడానికి ప్రయత్నిస్తే వారిపై పోలీస్‌ కమీషనరేటు యాక్టు ప్రకారంగా చర్యలు తీసుకొనబడుతాయని నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా హెచ్చరించారు. తెలంగాణ గెజిట్‌ పార్ట్‌-4 ఎక్స్‌ట్రార్డినరీ పబ్లిష్‌డ్‌ బై అధారిటి ఆన్‌ 8-10-2016 జి.ఓ నెంబర్‌ 163 అండర్‌ సెక్షన్‌ …

Read More »

ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి…

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు సెఫ్టీ గురించి ట్రాఫిక్‌ పోలీసు అధికారులతో గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ నమావేశం నిర్వహించారు. ఈ సందర్చంగా రోడ్డు సేప్టీకి సంబంధించిన పలు అంశాలు చర్చించారు. రోడ్డు డివైడర్‌ల గురించి, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ గురించి, ప్రధానంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించాలని అధికారులకు సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవలసిన నిబంధనలు, …

Read More »

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర వ్రభుత్వం జాతీయ స్థాయిలో ‘సైబర్‌ నేరాలు, సైబర్‌ ఫైనాన్షియల్‌ నేరాల గురించి 155260 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను వ్రవేశపెట్టారని, భాదితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా తెలిపారు. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్‌ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందని, సైబర్‌ నేరాలకు …

Read More »

గోవధను నివారించేందుకు పటిష్టమైన నిఘా

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం హైదరాబాద్‌ నుండి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్‌. మహేందర్‌ రెడ్డి, బి.పి.యస్‌.,, అనితా రాజేంద్ర, సెక్రేటరి, తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, డా. వి. లక్ష్మారెడ్డి, సంచాలకులు డైరెక్టర్‌, తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ బక్రీద్‌ పండుగ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాబోవు …

Read More »

అర్గుల్‌లో సిసి కెమెరాలు ప్రారంభం

జక్రాన్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో సిసి కెమెరాల ఆవశ్యకతను జక్రాన్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని అర్గుల్‌ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. 32 సిసి కెమెరాలు ప్రారంభించారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సిసి కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చన్నారు. కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయని, …

Read More »

భారీగా గుట్కా, జ‌ర్దా స్వాధీనం – నిందితుల అరెస్ట్‌

నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బోధన్ పోలీసు స్టేష‌న్‌ సమీపంలో మారుతి ఓమిని వాహనంలో అక్రమంగా గుట్కా, జర్ధా వున్నదని విశ్వ‌స‌నీయ‌ సమాచారం మేరకు దాడులు చేశారు. సుమారు 7,00,000 (ఏడు లక్షలు) రూపాయ‌ల‌ విలువ చేసే గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన‌ట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ప‌ట్టుకున్న గుట్క, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »