నిజామాబాద్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ని, బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డిని, పిసిసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ని కలిసి శాలువా, బొకేలతో సిపిఐ బృందం పి. సుధాకర్, వై.ఓమయ్య, ఇమ్రాన్ అలీ, రాధాకుమార్, భాను చందర్, ఏఐటియుసి …
Read More »బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
బాన్సువాడ, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు బాన్సువాడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడను జిల్లా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం రెవిన్యూ డివిజన్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా …
Read More »జూన్ 4న బహిరంగ సభ
నిజామాబాద్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం చలో కొత్తగూడెం సిపిఐ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడారు. బిజెపి హటావో దేశ్ బచావో నినాదంతో ఏప్రిల్ 14వ తేదీ నుండి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గడపగడపకు గ్రామ గ్రామాన బిజెపి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న …
Read More »మగ్దూం మొహినుద్దీన్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాం నవాబు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో మగ్దూం మొయినుద్దీన్ పోరాటమటిమ ప్రస్తుత ప్రజా ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ కొనియాడారు. మొయినుద్దీన్ ఆశయాల కనుగుణంగా ప్రజా ఉద్యమ నిర్మాణమే నిజమైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ మగ్దుమ్ మొహియూద్దీన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి …
Read More »నిజామాబాద్‌లో కల్తీ కల్లును అరికట్టాలి
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో కల్తీ కళ్ళు అరికట్టాలని జిల్లా కలెక్టర్‌కు సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ నగరంలో డైజోఫామ్ క్లోరోఫామ్ ఆల్ఫాజామ్ మొదలగు వాటిని కలిపి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజలను బానిసలుగా తయారు చేస్తూ తాగుబోతులుగ మారుస్తున్నారని, వేలాది లీటర్ల కల్తీ కల్లు అమ్ముతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం …
Read More »వేలం పాటను అడ్డుకుంటాం
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల అమ్మకాలను వెంటనే నిలిపివేయలని సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. నగర శివారులోని మల్లారం ప్రాంతంలో ధాత్రి టౌన్షిప్ పేర వ్యవసాయ ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి వేలం వేయడాన్ని ఆపివేయాలని, లేనియెడల వేలంపాటను అడ్డుకుంటామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. మంగళవారం సిపిఐ బృందం …
Read More »బస్సు బోల్తా, తృటిలో తప్పిన ప్రమాదం
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ రాష్ట్ర మూడో మహాసభలకు హాజరై శంషాబాద్ హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడిరది. బస్సులో ప్రయాణిస్తున్న సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, జిల్లా కార్యదర్శి పి సుధాకర్, జిల్లా నాయకులు ఓమయ్య, రాజేశ్వర్‌లకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం నాలుగు గంటలకు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుండి బోధన్ డిపో సూపర్ లగ్జరీ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల పరిష్కరానికి నిరంతరం పోరాటం చేయాల్సిందేనని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ కోరారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఇటీవల జరిగిన మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్‌ను ఏఐటీయూసీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం సంఘటితంగా పోరాడి సాదించుకోవడమే ఏకైక మార్గమన్నారు. మనం …
Read More »సిపిఐ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలి
బోధన్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులను దేశం అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్న సమయంలో ప్రజా ఉద్యమమే ఏకైక మార్గమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. సుధాకర్ పిలుపునిచ్చారు. అదే స్థాయిలో సిపిఐ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. శనివారం కోటగిరి మండల సిపిఐ మహాసభ కోటగిరిలోని గీతా పారిశ్రామిక సహకార సంఘ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా …
Read More »ప్రజా సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులందరికీ ఆసరా పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వాలని, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, సౌత్, నార్త్, రూరల్ తహాసిల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా …
Read More »