Tag Archives: CPI ML

ఏసీడి చార్జీలను రద్దు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏసీడి పేరుతో ప్రజలపై వేస్తున్న అదనపు చార్జీలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటిఐ నుండి వర్ని చౌరస్తాలో గల విద్యుత్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఎస్‌.ఈ స్పందించకపోవడంతో ప్రజాపంథా నాయకులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే …

Read More »

కేసిఆర్‌కు బహిరంగలేఖ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 5వ తేదీన నిజాంబాద్‌ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌ నగర ప్రజల తరఫున సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఎంకి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ నూతన కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌, …

Read More »

ప్రజా ఉద్యమాలకు వెలుగుదివ్వె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం

బోధన్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని తాలుకా రైస్‌ మిల్‌ అసోసీయేషన్‌ భవన్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమర వీరుడు దొడ్డి కొమురయ్య 75 వర్ధంతిని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌ కార్యదర్శి కే.గంగాధర్‌ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ …

Read More »

ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను వ్యతిరేకిస్తు వామపక్షాల ధర్నా

బోధన్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌ ధరల పెంపుతో నిత్యావసర సరకుల ధరలు సామాన్యులకు అందకుండ ఆకాశానికి ఎగబాకడాన్ని నిరసిస్తూ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణం అంబేద్కర్‌ చౌరస్తా పెట్రోల్‌ బంకు వద్ద వామమపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌,సీపీఐ పార్టీ బోధన్‌ నియోజక …

Read More »

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ధర్నా చౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతుంటే, దేశంలో పెట్రోల్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »