Tag Archives: CPI

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులందరికీ ఆసరా పెన్షన్‌ ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, నూతనంగా రేషన్‌ కార్డులు ఇవ్వాలని, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, సౌత్‌, నార్త్‌, రూరల్‌ తహాసిల్దార్‌ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా …

Read More »

ఫణిహారం రంగాచారికి ఘన నివాళి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్బంగా గురువారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఫనిహారం రంగాచారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం విముక్తి కోసం 4 వేల మంది కమ్యూనిస్టు …

Read More »

మోడీ దిష్టిబొమ్మ దగ్దం

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత కమ్యూనిస్టు పార్టీ, (సిపిఐ) ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్‌ బస్టాండ్‌ దగ్గర వ్యవసాయ, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ …

Read More »

బోధన్‌లో వామపక్ష పార్టీల నాయకుల అరెస్టు

బోధన్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 26 నాటికి రైతుల డిల్లీ ముట్టడి పోరాటానికి ఏడు నెలలు పూర్తి అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, 1975 జూన్‌ 26న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన ఆంతరంగిక ఎమర్జెన్సీకి 46 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నేడు మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అప్రకటిత విధాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే, అట్టి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »