నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి వండుగ నందర్చంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా నంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల పోలీస్ అనుమతి తీనుకోవాలని ఇంచార్జీ సి.పి ఒక ప్రకటనలో వెల్లడిరచారు. దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్చేవారు వారి వారి సంబంధిత పోలీస్ డివిజినల్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు. …
Read More »