Tag Archives: cricket

బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ జట్టుపై నిజామాబాద్‌ విజయం

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటిలో బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ జట్టుపై నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ జట్టు విజయం సాధించింది. బోధన్‌ జట్టు సమ్మయ్య నాయకత్వంలో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బోధన్‌ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి మొత్తం …

Read More »

హాఫ్‌ సెంచరీతో సత్తా చాటిన ఆర్మూర్‌ క్రీడాకారుడు

ఆర్మూర్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ క్రికెట్‌ అకాడమీ కి చెందిన ఆర్మూర్‌ క్రీడాకారులు మొయినాబాద్‌ వన్‌ చాంపియన్‌ వన్‌ గ్రౌండ్లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సి. డివిజన్‌ వన్డే లీగ్‌ మ్యాచ్లలో భాగంగా విజయనగర్‌ క్రికెట్‌ క్లబ్‌, పి.జె.ఎల్‌ క్రికెట్‌ క్లబ్‌, ల మధ్య జరిగిన పోటీలో విజయనగర్‌ క్రికెట్‌ క్లబ్‌ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్‌ క్రికెట్‌ అకాడమీ క్రీడాకారుడు రతన్‌ …

Read More »

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నందిపేట్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం సెజ్‌లో, లక్కంపల్లి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను సోమవారం ప్రారంభించారు. క్రీడల ద్వారా యువకుల మధ్య ఐక్యమత్యం స్నేహభావం పెంపొందిస్తాయని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, జీవన ప్రమాణాలను పెంచి ఆరోగ్యంగా ఉంటారని భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్‌ మండల అధ్యక్షులు మచ్చర్లసాగర్‌ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీసీనియర్‌ నాయకులు ప్రసాదరావు, చిమ్రజ్‌పల్లి ఎంపీటీసీ …

Read More »

అట్టహాసంగా ఏఅర్‌ఏ మెమోరియల్‌ సీజన్‌ 5 క్రికెట్‌ టోర్నమెంట్‌

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జావిద్‌ భాయ్‌ మినీ స్టేడియంలో ఏఅర్‌ఏ మెమోరియల్‌ సీజన్‌ 5 జిల్లాస్థాయిలో జరిగిన క్రికెట్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. జిల్లాస్థాయి జట్ల పోటీల్లో నిజామాబాద్‌ క్రికెట్‌ జట్టుకు సంబంధించిన మూజ్‌ 11 మొదటి ట్రోఫీని, కోరుట్ల క్రికెట్‌ జట్టు రెండవ ట్రోఫీని ఆర్మూర్‌ పట్టణ సిఐ సురేష్‌ బాబు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. శారీరక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »