Tag Archives: darpally

పునరావాసం కోసం నిజామాబాద్‌ జిల్లా ఎంపిక

హైదరాబాద్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలలో వాతావరణ మార్పుల (క్లయిమేట్‌ చేంజ్‌) పరిస్థితులను తట్టుకునే విధంగా వలసదారులు, దుర్భలమైన (హాని పొందడానికి అవకాశము వున్న) కుటుంబాల స్థితిస్థాపకత (రెజిలియెన్స్‌) ను మెరుగుపరచడం కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్ధలు రెండు జిల్లాలను ఎంపిక చేశాయి. గల్ఫ్‌ వలసల నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాను, అంతర్గత వలసల నేపథ్యంలో …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దర్పల్లి మండలం సీతాయిపేట్‌లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో …

Read More »

ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో రూ. 33 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి మంత్రి హరీశ్‌ రావు శంకుస్థాపన …

Read More »

దర్పల్లిలో కాంగ్రెస్‌ సమావేశం

ధర్పల్లి జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్‌ భూపతి రెడ్డి విచ్చేసి మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న మోసాలను కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తదని కార్యకర్తలకు దీమా కల్పించారు. ఎవరైనా నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు …

Read More »

ఇంటి వద్దకే ఆడపడుచుల కానుక

ధర్పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మేనమామ పెండ్లి కానుకగా ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌ సంక్షేమ పథం ద్వారా అందిస్తున్న చెక్కులను మంత్రి కేటిఆర్‌ సూచన మేరకు ధర్పల్లి తహసిల్దార్‌ సహకారంతో రామడుగు గ్రామానికి మంజూరైన 95 చెక్కులను ఇంటింటికి వెళ్లి అందించడం ఆనందంగా ఉందని జడ్పిటిసి బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ అన్నారు. శుక్రవారం దర్పల్లి మండలంలోని రామడుగు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »